2022

కొత్తగా లేదేంటి

Kothaga Ledhenti

🎬 Ranga Ranga Vaibhavanga
🎤 Armaan Malik , Hari Priya🎵 Devi Sri Prasad✍️ Sri Mani
Advertisement
కొత్తగా లేదేంటి కొత్తగా లేదేంటి ఇంత దగ్గరున్నా నువ్వు నేను కొత్తగా లేదేంటి
Advertisement

ఎందుకుంటాదేంటి ఎందుకుంటాదేంటి ఎంత దూరమైనా నువ్వు నేను ఒక్కటే కాబట్టి
మనిషినెక్కడో ఉన్నా మనసు నీ దగ్గరే నిదురలో నేనున్నా కలవనీవద్దకే
ఒకరికొకరై కలిసిలేమా ఇద్దరం ఒకరై ఒకరై
కొత్తగా లేదేంటి కొత్తగా లేదేంటి ఇంత దగ్గరున్న నువ్వు నేను కొత్తగా లేదేంటి
ఎందుకుంటాదేంటి ఎందుకుంటాదేంటి ఎంత దూరమైనా నువ్వు నేను ఒక్కటే కాబట్టి
గుండెసడి తోటి ముద్దుసడి పోటి హద్దు దాటిందే అయినా కొత్తగా లేదేంటి
సెకనుకో కోటి కలలు కనలేదేంటి దానితో పోల్చీ చూస్తే ఇందులో గొప్పేంటి
ఎంత ఏకాంతమో మన సొంతమే అయినా కొత్తగా లేదేంటి ఎంత పెద్ద లోకమో మన మద్యలో అయిన ఎప్పుడడ్డుగుదేంటి
కొత్తగా లేదేంటి ఆ హా కొత్తగా లేదేంటి మ్ హూ ఇంత దగ్గరున్న నువ్వు నేను కొత్తగా లేదేంటి
ఎందుకుంటాదేంటి ఎందుకుంటాదేంటి ఎంత దూరమైనా నువ్వు నేను ఒక్కటే కాబట్టి
కొత్తగుంటుంది ప్రేమ అంటారే పక్కనుండి ప్రేమే అయినా కొత్తగా లేదేంటి
మొదటి అడుగేసే హే ఏఏ ఏఏ పాపవా నువ్వు ఊఊ ఊ ఊ ఇంత నడిచాక ఆఆ నడకలో తడబాటుంటాదేంటి
ఎన్నినాళ్ళ వీక్షణం ఈ క్షణం అయినా కొత్తగా లేదేంటి ఎందుకంటే ఈ క్షణం విడిపోం మనం అని నమ్మకం కాబట్టి
కొత్తగా లేదేంటి కొత్తగా లేదేంటి ఇంత దగ్గరున్న నువ్వు నేను కొత్తగా లేదేంటి
ఎందుకుంటాదేంటి ఎందుకుంటాదేంటి ఎంత దూరమైనా నువ్వు నేను ఒక్కటే కాబట్టి