2004

కొక్కో కోల మీసా

Kokko Kolamissa

🎬 Andhrawala
Advertisement
కొక్కో కోల మీసా నీ దిల్లో కివ్వవే వీసా కొక్కో కోల మీసా నా దిల్లో కివ్వన వీసా ఊరించకే సమోసా నా ఫేవరెట్ ఆనియన్ దోశ
Advertisement

చెయ్యర చెయ్యర వీర మాయలు చెయ్యర శూర కసి కసి చూపులు విసిరి జివ్వున లాగర ధీర హే వద్దంటే ఆగను మళ్ళా అసలుకు ఎసరే పెడతా
కొక్కో కోల మీసా నా దిల్లో కివ్వన వీసా ఊరించకే సమోసా నా ఫేవరెట్ ఆనియన్ దోశ
కన్నే కొడతా చిన్నగ లవ్ లో పడతా కిస్సే పెడతా కిరి కిరి చేస్తా వెన్నెల జింకా టెన్షన్ పెంచకె ఇంకా టెంప్టైపోతే కమిటైపోతా చూపర పచ్చని జెండా మొదలెట్టే సుందరకాండ కథ కానీ వేగంగా అంతగ ఓపిక ఉందా వచ్చేస్తా ఎందుకు బెంగ మరి ఉండవవె సిద్ధంగా
నింగి నేలా కలవాల కొత్తగ ఏదో జరగాల హే వద్దంటే ఆగను మళ్ళా అసలుకు ఎసరే పెడతా
కొక్కో కోల మీసా నీ దిల్లో కివ్వవే వీసా కొక్కో కోల మీసా నా దిల్లో కివ్వన వీసా ఊరించకే సమోసా నా ఫేవరెట్ ఆనియన్ దోశ
చెయ్యే పడతా చెంపను గిల్లే పెడతా ఓవర్ చేస్తే నేనే తాళిని కడతా వద్దే వనజా చెంతకు రాకే గిరిజా పై పైకొస్తే పిల్లా నీ పని పడతా ముందర వున్నది రోజా దున్నేసే వన్నెల రాజా తినిపించేసే కాజా
చికిబుకు చికిబుకు రైలా అరె నీలో ఇంతటి ఫైరా ఫైరింజన్ తేవాలా కోపాలెందుకు గోపాల కొంటెగ పిలెచెర మధుబాల హే వద్దంటే విడవను మళ్ళా ఈడుని ఇరుకున పెడతా
కొక్కో కోల మీసా నా దిల్లో కివ్వన వీసా ఊరించకే సమోసా నా ఫేవరెట్ ఆనియన్ దోశ
చెయ్యర చెయ్యర వీర మాయలు చెయ్యర శూర కసి కసి చూపులు విసిరి జివ్వున లాగర ధీర హే వద్దంటే ఆగను మళ్ళా అసలుకు ఎసరే పెడతా
కొక్కొ కొక్కో కోల మీసా నా దిల్లో కివ్వన వీసా ఊరించకే సమోసా నా ఫేవరెట్ ఆనియన్ దోశ