2017

కత్తులతో కొలిమి

Katthulatho Kolimi

🎬 Nene Raju Nene Mantri
🎤 Anup Rubens🎵 Anup Rubens✍️ Lakshmi Bhupal
Advertisement
కత్తులతో కొలిమి నెత్తుటితో చెలిమి కత్తులతో కొలిమి నెత్తుటితో చెలిమి ఎత్తులతో ఎదిగి నిచ్చెన పాముల కాటుకు ఓడిన ఆటా దేవుడినే వదిలి దేవతనే మరిచి తనకు తానే శిలగా మారిన మనిషి కథ కాలమే శిధిలాలలో సాక్షాలుగా మారిందా చరితలో మునుపెన్నడూ జరగంది లే ఈ వింత
Advertisement