2013

కత్తిలాంటి పిల్ల

kathilanti pilla

🎬 Naayak
కత్తిలాంటి పిల్ల
Advertisement
కత్తిలాంటి పిల్ల కసి మెరుపులా మెరవకే ఆలా కంగారే కలిగించేలా హే కత్తిలాంటి పిల్ల క కన్నె వెలుగుల నువ్ నడవకే ఆలా కోరిందిచెయ్ ఇవాళ వావ్ మతేక్కిన్స్తుందిరా పిచ్చేక్కిస్తోందిరా నీలోని తొందర వావ్ కావాలని ఉందిరా ఇవ్వాలని ఉందిరా కాసేపు ఆగరా మాడం మాడం మాడం జస్ట్ బి మై డ్రీం మై మాడం ఐ లవ్ యూ లవ్ యూ మాడం నా ప్రేమే నిజం సొగసందించే బంగారం కత్తిలాంటి పిల్ల కసి మెరుపులా హి నడవకే ఆలా కోరిందిచెయ్ ఇవాళ
Advertisement

కొంటె కోరికలు చూసా కొండంత ప్రేమ చూసా చూడలేక జాలేసి సిగ్గుల్లో తలుపే తీసా గుండె పైన పేరుపెస చిరు నవ్వు పూలు పరిచ ఆజా బాలనాయక ఆజా న అంగరక్షక ఆజా ఆజా ఆలస్యం చేయక ఆన రాజా ఆ మాటే హాయిరా అడిగింది కాదురా అడగందివ్వాలిరా మాడం మాడం మాడం జస్ట్ బి మై డ్రీం మై మాడం ఐ లవ్ యూ లవ్ యూ మాడం నా ప్రేమే నిజం సొగసందించే బంగారం కత్తిలాంటి పిల్ల కసి మెరుపులా కంగారే కలిగించేలా హే కత్తిలాంటి పిల్ల క కన్నె వెలుగుల నువ్ నడవకే ఆలా కోరిందిచెయ్ ఇవాళ ఆజా జగదేక శ్రామిక ఆజా జాతలోనే శ్రామిక ఆజా ఆజా ఆలస్యం చేయక ఆజా రాజా
Cast & Crew
🎤SingersThaman S
✍️LyricsChandrabose
🎵MusicThaman S
HeroRam Charan
🎬DirectorV.V. Vinayak