Advertisement
కనులకె తెలియని
కలలతో పరిచయం
ఎపుడిలా ఎరగని
వెలుగుతో కొత్త స్నేహం
Advertisement
పెదవులే మరిచిన
నవ్వుకిదే షుభదినం
అలిగినా మనసుకె
దొరికినా కొత్త లోకం
రెక్కల్ లేకున్న
మబ్బులొ ఉన్న
చుక్కల్లొ ఉన్న
ఆ కాంతి రెప్పల్లొనె దాచెస్తున్న
అఅఆ
అఅఆ
కదలనని కాలమె ఆగె
తడవమని చునుకే రాలే
కదలమని గాలులు వీచే
తడమమని పువ్వులు వీచే
ఇదివరకు ఎరుగనిదె జరిగినదా
ఎద అడుగులున్న తది కదిలినదా
ఇది ఎమొ గాని బానె ఉందే
అఅఆ
అఅఆ
తనననానన నానన
తనననానన
తగలనని సూర్యుడు దాగె
కలవమని మేఘమె లాగె
వదలమని దిగులే వీగె
విడువనని నవ్వులె ఊగే
గదినొదిలి అడుగులిల కదిలినవా
మది నదిలొ పరుగులకే మొదలు ఇదా
కదలేమొ ఆషగ రమ్మంటుందే
అఅఆ
అఅఆ
అఅఆ