1996

కన్నుల్లో నీ రూపమే

kannullo nee roopame ninne

🎬 Ninne Pelladata
కన్నుల్లో నీ రూపమే
Advertisement
కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే ఆ ఉస్సుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే
Advertisement

మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా ని నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా గిలిగింత పెడుతున్న ని చిలిపి చూపులతో ఏమో ఎలా వేగడం
కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే
అదిరేటి పెదవుల్ని బ్రతిమాలుకున్నాను మదిలోని మాటేదని తలా వంచుకుని నేను తెగ ఎదురు చూసాను ని తెగువ చూడాలని చూస్తూనే రేయంతా తెలవారిపోతుందో ఏమో ఎలా ఆపడం
కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే ఆ ఉస్సుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే
Cast & Crew
🎤SingersK.S. ChitraHariharan
HeroNagarjuna
💫HeroineTabu
🎬DirectorKrishna Vamsi