2020

కన్నీళ్ళు కొన్నేళ్ళుగా

kanneellu konnellugaa colour

🎬 Colour Photo
కన్నీళ్ళు కొన్నేళ్ళుగా
Advertisement
ఓహో ఓ ఓ ఓహో ఓ ఓ హోహో హే హే కన్నీళ్ళు కొన్నేళ్ళుగా రానన్నా రాలేదుగా గతముందిలే నిండుగా కడ వరకు తోడుండగా
Advertisement

నా కోపం నా ద్వేషం నా తోడే రావేమో నాతో నాతోనే నా గాయం నా సాయం నా తోడే రావేమో నాతో నాతోనే ఏకాంతం లేనే లేదు అయినా మనసే ఊరుకోదు నిశబ్ధం కొత్త కాదు నా యుద్ధం నాతోనే
ఏకాంతం నా లోనే లేదు నిశబ్ధం కొత్తేమి కాదు మనసేమో ఊరుకోదు నా యుద్ధం నాతోనే
ఓ నే మోయలేని పోరపాటులెన్నో ఎన్నో ఎన్నెన్నో నే దాటలేని ఆ మాటలెన్నో ఎన్నో ఎన్నెన్నో
కన్నీళ్ళు కొన్నేళ్ళుగా రానన్నా రాలేదుగా గతముందిలే నిండుగా కడ వరకు తోడుండగా
నే మోయలేని పోరపాటులెన్నో ఎన్నో ఎన్నెన్నో నే దాటలేని ఆ మాటలెన్నో ఎన్నో ఎన్నెన్నో
కన్నీళ్ళు కొన్నేళ్ళుగా రానన్నా రాలేదుగా
Cast & Crew
🎤SingersRamya Behara
✍️LyricsKrishna Chaitanya
HeroSuhas
🎬DirectorSandeep Raj