2026

కంసహమ్నిదా

kamsahamnida korean

🎬 Korean Kanakaraju
కంసహమ్నిదా
Advertisement
నీ నవ్వులు సోకి మబ్బులు మెరుపులయ్యెనీ నీ కాలే తాకి సంద్రం తీయగయ్యేనే నీ వెల్ల పట్టి అందం నడక నేచయ్యెనీ నీ శ్వాస చుట్టూ గాలికి ఊపిరొచ్చెనే
Advertisement

సన్న జాజితీగ సన్యాసిపోయే చిన్ని నడుము చేసే వయ్యారాల అమ్మాయి
నువ్వే పక్కానా ఉంటె పిచ్చి మనసే గెంతులేసందే వెళ్లి పోతామంటే సంపేస్తే గుచ్చి గుచ్చి గుచ్చి... కంసహంనిదా! కంసహమ్నిదా! కంసహమ్నిదా! యెట్ట పుట్టవే భూమిదా కంసహమ్నిదా! కంసహమ్నిదా! ఎట్టా వాలేవే నామీద
రంగు మాసిపోని వెన్నెల ధీపం నువ్వేలే దొంగ చూపునాకే చిన్నగా నేర్పావేమే వెంటి పొద్దుల్లోన మంచు ముత్యం నువ్వేలే మొండిగున్నా నాలో ప్రాణం నింపావే
అల్లోకొత్తవంతు సూర్యుణ్ణే నేనే జోకుడుతున్నానే నిజమో కాదో అంటూ చూస్తున్నానే గుచ్చి గుచ్చి గుచ్చి...
కంసహమ్నిదా! కంసహమ్నిదా! కంసహమ్నిదా! యెట్ట పుట్టవే భూమిదా కంసహమ్నిదా! కంసహమ్నిదా! ఎట్టా వాలేవే నామీద
కంసహమ్నిదా! కంసహమ్నిదా! కంసహమ్నిదా! యెట్ట పుట్టవే భూమిదా కంసహమ్నిదా! కంసహమ్నిదా!
Cast & Crew
🎤SingersSid Sriram
✍️LyricsShyam Kasarla
🎵MusicThaman S
HeroVarun Tej
💫HeroineRitika Nayak
🎬DirectorMerlapaka Gandhi