Advertisement
కల్లోలమెంటేసుకోచించే పిల్ల గాలే
నన్ను చూస్తూనే కమ్మేసేనే
కల్లోని గాంధర్వ కన్యే ఎక్కి రెళ్ళే
విహరించిన భూలోకమే
గాలే తగిలిని అడిగే
నెలే పాదాలు కడిగే
వాని పట్టింది గొడుగే
అతిధి గ నువోచ్చావనే
కలిసేందుకు తొందర లేదులే
కల తీరక మునుకు పోనిలే
కదిలేది అది కరిగేది అది
మరి కాలమే కంటికి కనపడదు
Advertisement
ప్రపంచమే అమాంతమే మారే
దివి భువి మనస్సులో చేరే
ఓంకారమే మోగెను లే ఓ పేరే (x2)
రాసా రహస్య లేఖలు
ఆ ఆ లు లేవులే
సైగలు చాలా
చూసా రానున్న రేపునే
ఈ దేవా కన్యకు దేవుడు నేనే (x2)
కళ్ళకేది ముందుగా ఆనలేదే ఇంతలా
రెప్పలా పాదనంతా పండగ
గుండెకూ ఇబ్బందిలా టక్కున ఆగేంతలా
ముంచినా అందాల ఉప్పేనా
గోడుగాంచునా ఆగిన తూఫాన్ ఈ
ఈ పంచన లవ నీవేనే
కనపడని నది అది పొంగినది
నిన్ను కలవగా కడలి పోయినదే
ప్రపంచమే అమాంతమే మారే
దివి భువి మనస్సులో చేరే
ఓంకారమే మోగెను లే ఓ పేరే (x2)
రాసా రహస్య లేఖలు
ఆ ఆ లు లేవులే
సైగలు చాలా
చూసా రానున్న రేపునే
ఈ దేవా కన్యకు దేవుడు నేనే (x2)