2014

కళ్ళలో ఉంది ప్రేమ

Kallalo Vunna Prema

🎬 Current Theega
🎤 Karthik🎵 Achu Rajamani✍️ Varikuppala Yadagiri
Advertisement
కళ్ళలో ఉంది ప్రేమ గుండెలో ఉంది ప్రేమ మాటలే పెదవులు దాటవు ఎందుకమ్మ బాపు బొమ్మ సొగసుల రోజా కొమ్మ ముల్లులా గుచొద్దమ్మ మననసుకే గాయం చేసే మౌనం ఇంకా ఎన్నాళ్ళమ్మ భూమ్మీదిలా నేనున్నది నీ ప్రేమను పొందేందుకెే నా ప్రాణమే చుస్తున్నది నీ శ్వాసలో కలిసేందుకెే ఊరికెే ఊరూరికెే చెలియా నా ప్రేమతో ఆటాడకే కళ్ళలో ఉంది ప్రేమ గుండెలో ఉంది ప్రేమ మాటలే పెదవులు దాటవు ఎందుకమ్మ బాపు బొమ్మ
Advertisement