2023

కల కంటు ఉంటె

kala kantu unte

🎬 Rangabali
కల కంటు ఉంటె
Advertisement
అందరిలోను ఒక్కడు కాను నేను వేరే తీరులే కలిసే తాను వెలిగే మేను మాయ నాలో జరిగెనే ఇది ఓ వింతే
Advertisement

మనసేమో ఆగదసలే ఎగిరింది పైకి మేఘాలు తాకి గురి చూసి దాటె గగనాలనే ఇరుకు గుండె లోతులకి కాలమే ముడిచి అంతరిక్ష మొదిగే
కల కంటు ఉంటె అది కరిగి కరిగి నిజమంటు మాయ మరి జరిగి జరిగి జగమంత చోటు మరి తరిగి తరిగి భుజమంటుకుంటు తెగ తిరిగి తిరిగి
విడిగుంటె గుండె మరి నలిగి నలిగి ఎదురుంటె ప్రేమ ఇక పెరిగి పెరిగి పెరిగీ
తళుకు తళుకుమని మెరిసె నా కొరకు అనిగిమనిగి మరి వచ్చె నీ కుదుపు సహజమే నాకు ప్రాణమయ్యేటి మాయే మాయే
మాయ మాయే అంత మాయే నువ్వు లేనీ ఊహలే మాయ మాయే సొంతమాయే కంచె లేని లోకమే
వదిలుండలేని అలవాటులా ముదిరే ప్రేమ చూడు నేడిలా
కల కంటు ఉంటె అది కరిగి కరిగి నిజమంటు మాయ మరి జరిగి జరిగి జగమంత చోటు మరి తరిగి తరిగి భుజమంటుకుంటు తెగ తిరిగి తిరిగి
విడిగుంటె గుండె మరి నలిగి నలిగి ఎదురుంటె ప్రేమ ఇక పెరిగి పెరిగి పెరిగీ
అందరి లోను ఒక్కడు కాను నేను వేరే తీరులే కలిసే తాను వెలిగే మేను మాయ నాలో జరిగెనే ఇది ఓ వింతే
ఎవరు ఎవరు అని అడిగె నా మనసు అవును నిజమె నువు కొంచెమే తెలుసు తెలియనేలేదు కమ్మేనే జోరు మాయే మాయే
మాయె మాయే అంతా మాయే ఒంటరైనా నిన్నలే మాయె మాయే సొంతమాయే నన్ను దాచే కన్నులే
వదిలుండలేని అలవాటులా ముదిరే ప్రేమె పొంగే నదిలా
కల కంటు ఉంటె అది కరిగి కరిగి నిజమంటు మాయ మరి జరిగి జరిగి జగమంత చోటు మరి తరిగి తరిగి భుజమంటుకుంటు తెగ తిరిగి తిరిగి
విడిగుంటె గుండె మరి నలిగి నలిగి ఎదురుంటె ప్రేమ ఇక పెరిగి పెరిగి పెరిగీ
Cast & Crew
✍️LyricsKrishna Kanth
🎵MusicPawan CH
💫HeroineYukti Thareja
🎬DirectorPawan Basamsetti