2013

కాజలూ చెల్లివా

kajalu chellivaa

🎬 Balupu
కాజలూ చెల్లివా
Advertisement
హలో బాయ్స్ అండ్ గర్ల్స్ థిస్ సాంగ్ ఇస్ డెడికేటెడ్ టూ అల్ ది యూత్ అఫ్ AP అమ్మయిలను చూసి టెంప్ట్ అయిపోయి మెల్ట్ అయిపోయి బాగా డెబ్బయిపోయి లైఫ్ లో హార్ట్ అయిపోయి మఠ్ అయిపోయిన కుర్రాళ్లందరికి ఈ పాట అంకితం కాజలూ చెల్లివా కరీనా కి కజిన్ వ కత్తిరిన కైపువా కత్తిలాంటి ఫిగరువ కాజలూ చెల్లివా కరీనా కి కజిన్ వ కత్తిరిన కైపువా కత్తిలాంటి ఫిగరువ అయినా లవ్ చేస్తే ఫోజ్ కొడ్తాదే మనసే నీకిస్తే ఇజ్జాదిస్తావే ఎందుకె ఎదవ జన్మ ఏటిలోనే దూకావే ఇనవే కన్య కుమారి కరెంగే సవారీ రబీనే బానది జోడి అమ్మడు అమ్మడి కాజలూ చెల్లివా కరీనా కి కజిన్ వ కత్తిరిన కైపువా కత్తిలాంటి ఫిగరువ
Advertisement

నా గుండెల్లోనా కుక్కర్ కేమో మాంటెత్తింది నువేగా విస్ట్లే కొట్టి పిలుస్తుంటే పిల్ల విసుకుంటావా సరదా పుట్టి చీమల పుట్టాలంటి వెంట గెలికితే ఎట్లుంటదో ఏమవుతాడో నేడే చూపిస్త రాజమౌళి ఈగ లాగా నిన్ను వదిలి పెట్టనే ఇనవే కన్య కుమారి కరెంగే సవారీ రబీనే బానది జోడి అమ్మడు అమ్మడి
మీరు ప్రేమ దోమ తొక్క తోలు ఎన్నో ఎన్నో అంటారే నీలల్లోకి రానే రాను కల్లోలాన్ని చుస్తరే ఇన్నాళ్ళుగా దాచుకున్న ఒకే ఒక్క మనసుతో గూటి బిళ్ళ గోలి కయ ఆడేసుకుంటారే ఇంత ఇంత హింస పెడితే ఉసురు తగిలి పోతారే ఇనవే కన్య కుమారి కరిగే సవారీ రబీనే బానది జోడి అమ్మడు అమ్మడి
Cast & Crew
🎤SingersThaman SSwetha Pandit
✍️LyricsBhaskarabhatla
🎵MusicThaman S
HeroRavi Teja
💫HeroineShruti Haasan , Anjali
🎬DirectorGopichand Malineni