1999

కైకలూరి కన్నె పిల్ల

Kaikaluri kanne pilla

🎬 Sneham Kosam
🎤 Udit Narayan🎵 S. A. Rajkumar✍️ veturi
Advertisement
కైకలూరి కన్నె పిల్ల కోరుకుంటే రానా మల్ల గుమ్మా ముద్దు గుమ్మా గుండె నీదేనమ్మా కోరుకున్న కుర్రవాడ కోరివచ్చా సందకాడా ఎమ్మో ఎమ్మో యమ్మ బుగ్గ కందెనమ్మ
Advertisement

చల్లకొచ్చేనమ్మ ఇక లొల్లి పెట్టకమ్మ కోరింది ఇచిపుచుకోవే గుంతలక్కీడి గుమ్మా కైకలూరి కన్నె పిల్ల కోరుకుంటే రానా మల్ల
వలపే పెదాలతో పదాలు పాడే కదిలే నరాలలో స్వరాలూ మీటే తనువే తహ తహ తపించిపోయే కనులే నిషాలతో కవాలి పడే
సు సు సుందరి పులా పందిరి పో పో పోకిరి ఛాలికా అల్లరి
నీ ఏడూ తాకదమ్మ నే ఎట్టా వేగేనమ్మా నీ ఒంటి గుట్టు బయట పెట్టి బెట్టు చేయకమ్మ కోరుకున్న కుర్రవాడ కోరివచ్చా సందకాడా
మనసే అరేబియా ఎడారి ఎండై నడుమే నైజిరియా నాట్యం చేసే హే మల్లెపూల వలే మంచే కురిపిస్తా పారె సెలయేటిలో స్నానం చేయిస్తా
రా రా సుందరా నీకె విందు రా జ జ జాతర ఉంది ముందర నిట్ఠాయినా పోటుగాడ రాసుంది తోటకాడ నా కట్టుబొట్టు తేనే పట్టు ఏమా ఏమా యమ్మ
కైకలూరి కన్నె పిల్ల కోరుకుంటే రానా మల్ల గుమ్మా ముద్దు గుమ్మా గుండె నీదేనమ్మా కోరుకున్న కుర్రవాడ కోరివచ్చా సందకాడా ఎమ్మో ఎమ్మో యమ్మ బుగ్గ కందెనమ్మ
చల్లకొచ్చేనమ్మ ఇక లొల్లి పెట్టకమ్మ కోరింది ఇచిపుచుకోవే గుంతలక్కీడి గుమ్మా కైకలూరి కన్నె పిల్ల కోరుకుంటే రానా మల్ల గుమ్మా ముద్దు గుమ్మా బుగ్గ కందెనమ్మ