కావాలా
Advertisement
రా దాచుంచారా పరువాలన్నీ రాబరీకి రావే రావే రా అందిస్తారా అందాలన్నీ ఎప్పటికి నీవే నీవే
Advertisement

అచ్చట లేదయ్యా ముచ్చట లేదయ్యా పిచ్చిగా ఉందయ్యా అబ్బా అబ్బబ్బా
వన్నెలే నీవయ్యా చూసుకో నచ్చాయా రెచ్చిపో దావయ్యా హయ్య హయ్యయ్యా
రా నువు కావాలయ్యా నువు కావాలి రా రా రా రా రా రా రా రా రా నువు కావాలయ్యా నువు కావాలి రా రా రా రా రా రా రా రా హహహ
పట్టిన మైకం పొదయ్యా అబ్బ అబ్బబ్బా తెగ తరిమే కంగారేంటబ్బా ఆ చక్కగా అన్నీ అందంగా విందిస్తానబ్బా త్వరత్వరగా అందుకోరబ్బా హ హా
చాలా జరగాలబ్బా కొంచెం అడగవేంటబ్బా ఇట్టా పని కాదబ్బా తప్పబ్బా తప్పబ్బా
చలో డాన్సు కావాలా భలే సోకు కావాలా రెండు కలిపిస్తారా కావాలా కావాలా
రా నువు కావాలయ్యా నువు కావాలి రా రా రా రా రా రా రా రా రా నువు కావాలయ్యా నువు కావాలి రా రా రా రా రా రా రా రా హహహ
రా రా రా రా రా రా రా రా హహహ రా రా రా రా రా రా రా రా హహహ