2015

జ్యోతిలచ్చిమి

Jyothi Lakshmi

🎬 Jyothi Lakshmi
🎤 Uma Neha🎵 Sunil Kashyap✍️ Bhaskarabhatla
Advertisement
గత నలభై ఏళ్లుగా సీమాంధ్ర తెలంగాణల్లో ఆడపిల్లలకు ఆ పేరు పెట్టడం మానేశారు కానీ ఈళ్ళమ్మ మౌజుపడి పెట్టుకుంది ఓయ్ ఎం పేరు ఓఓఓ సలాం సలాం జ్యోతిలే ఓఓఓ సలాం సలాం జ్యోతిలే జ్యోతిలచ్చిమి జ్యోతిలచ్చిమి అం కాస్టలీ టూ టచ్ మీ జ్యోతిలచ్చిమి జ్యోతిలచ్చిమి అం కాస్టలీ టూ టచ్ మీ హే రాసుకోరా సాంబ నేనల్లాటప్పా కాదు ట్రై చేసుకోరా సాంబ నేను ఆర్డినరీ కాదు మూసినాక దర్వాసు అదిరిపోద్ది ఆవ్వాజు మూసినాక దర్వాసు అదిరిపోద్ది ఆవ్వాజు మూసినాక దర్వాసు అదిరిపోద్ది ఆవ్వాజు మూసినాక దర్వాసు అదిరిపోద్ది ఆవ్వాజు
Advertisement

ఒక్కసారి ఇంటికొస్తే చూడలేరు సన్ రైస్ నీ రెండు మూరల చీరకట్టి మూడుముర్ల చీరకడితే గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిలారే జ్యోతిలచ్చిమి జ్యోతిలచ్చిమి అం కాస్టలీ టూ టచ్ మీ జ్యోతిలచ్చిమి జ్యోతిలచ్చిమి అం కాస్టలీ టూ టచ్ మీ
నీ ఘల్లు ఘల్లు నడిచొస్తే ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు నీ ఘల్లు ఘల్లు నడిచొస్తే గోళ్లు గోళ్లు అవుతాది పైట గాలికెగరేస్తే ఆగమాగమవుతది నా పండుమిరప లాంటి పెదవి పంటికింద నొక్కెడితే గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిలారే
హే బుగ్గలు చూస్తే మామిడి పల్లె చెక్కిళ్ళు చూస్తే చైనీపలు కళ్ళను చూస్తే నేరేడు పళ్ళు సిగ్గులు సీతాఫలాలు ఇట్టా నువ్వొస్తావుంటే ఇట్టా సూపిస్త ఉంటే ఇట్టా ఊరిస్తావుంటే ఆగేదింకా ఎట్టాగే
న పుట్టుమచ్చ సూపెడితే మచ్చ మచ్చ మచ్చ మచ్చ మచ్చ న పుట్టుమచ్చ సూపెడితే రచ్చ రచ్చ అవుతాది చీర పైకి ఎగ్గడితే కాక రేగిపోతాది ఆ చిప్పలాంటి కళ్ళుగాని అటు ఇటు తిప్పేస్తే గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిలారే