1993

ఝుమ్మనె తుమ్మెద

jummane tummeda mechanic

🎬 Mechanic Alludu
ఝుమ్మనె తుమ్మెద
Advertisement
ఝుమ్మనె తుమ్మెద వేట ఘుమ్మనే వలపుల తోట అదేమో మామ అదేలే ప్రేమ
Advertisement

జగదేక వీర శూరా తరించేనా సరసాల సాగరాలే మధించేనా
ఝుమ్మనే తుమ్మెద వేట ఘుమ్మనే వలపుల తోట
మిడిసి మిడిసి పడు ఉడుకు వయసు కదా వినలేదా ఎగసి ఎగసి పడు తనువు తపన నువ్వు కనలేదా
పెదవులతో కలబడని అందుకే నే ముందుకొచ్చా అందినంతా ఆరగిస్తా
రా రా రా రా రాజాచంద్రమా
ఝుమ్మనే తుమ్మెద వేట ఘుమ్మనే వలపుల తోట అదేమో మామ అదేలే ప్రేమ
సరసాల సాగరాలే మధించేనా జగదేక వీర శూరా తరించేనా
ని స రి స ని స రి స ని స రి స ని స రి స ని మా ప మా ని స రి స
ని స రి స ని స రి స ని స రి స ని స రి స ని మా ప మా ని స రి స
సెగలు రగిలే ఒడి బిగిసే రవిక ముడి కదిలేవో చిలిపి వలపు జడి తగిలి రగిలే వడి జవరాల
వడి వడిగా ముడిపడని చెప్పలేకే చేరుకున్నా ఓపలేకే వేడుకున్నా రావే రావే రాగమంజరి
ఝుమ్మనే తుమ్మెద వేట ఘుమ్మనే వలపుల తోట
అదేమో మామ అదేలే ప్రేమ
శృంగాల సార్వభౌమ తరించేయినా సరసాల దీవి చేరి సుఖించేయినా
Cast & Crew