జొర్సే
Advertisement
సూడబోదమా ఆడబోదమా సెయ్యి సెయ్యి కలిపి సేరబోదమా సూడబోదమా ఆడబోదమా సెయ్యి సెయ్యి కలిపి సేరబోదమా
Advertisement

జొర్సే బార్సే తెరసాప జార్సే పడవనింకా జొర్సే జొర్సే బార్సే తెరసాప జార్సే పడవనింకా జొర్సే
ఎన్నెల్లో కొల్లు యేరు తానమాడుతున్నాదంటా ఎల్దామా ఎల్దామా
సరసుతోని సెందురుడు సరసమాడుతున్నాడంట ఎల్దామా ఎల్దామా...
గాలి సెంపా గిల్లుతుంటే పూలు సిగ్గు పడతాయంటా ఎల్దామా ఎల్దామా వలసా పచ్చులొచ్చి నీళ్ళ హోళీ జల్లుకుంటాయంట
సూడబోదమా ఆడబోదమా సెయ్యి సెయ్యి కలిపి సేరబోదమా సూడబోదమా ఆడబోదమా సెయ్యి సెయ్యి కలిపి సేరబోదమా
జొర్సే బార్సే తెరసాప జార్సే పడవనింకా జొర్సే జొర్సే బార్సే తెరసాప జార్సే పడవనింకా జొర్సే... పసుపుకుంకాలు గాచే పార్వతమ్మ రూపమంటా పెద్దింట్లమ్మ పెద్దింట్లమ్మ
కొల్లేరు బిడ్డల కోసం కొలువైన తల్లేనంటా పెద్దింట్లమ్మ పెద్దింట్లమ్మ
రంగురంగుల ప్రభాలు కట్టి తారంగమాడుకుంటా ఎల్దామా ఎల్దామా
ముడుపుకట్టుకున్న జంట ముళ్ళు ఏసుకుంటాయంటా
జొర్సే బార్సే తెరసాప జార్సే పడవనింకా జొర్సే జొర్సే బార్సే తెరసాప జార్సే పడవనింకా జొర్సే....
Cast & Crew