2004

జింక వేటకి

Jinka Vetaki

🎬 Adavi Ramudu
Advertisement
జింక వేటకి సింహం ల వస్తా దాచుపెట్టిన సోత్థే కాజేస్తా దొంగ చేతికి తాళలందిస్తా తోచినట్లుగా దోచుకు పొమ్మంటా
Advertisement

కోహినూర్ మని నిన్ను కోట దాటిస్తా కాసుకో రమణి కనికట్టు చేసేస్తా కొల్లగొట్టామని నిధులన్నీ చూపిస్త కళ్ళు మూసుకొని వగలన్నీ వొలిచిస్తా
అడగాలా ఆగాలా
జింక వేటకి సింహం ల వస్తా దొంగ చేతికి తాళలందిస్తా
కన్నె చెదిరేలా ఎదురైతే నీ కన్నె ఖజానా నిన్నే వదిలేస్తే అది మగ జన్మేన వెన్నె అదిరేలా చిటికేస్తే నే చితైపోనా వెన్నాయి కరిగిస్తే ఒడిలో వాలన
చంద్రుడైనా చుక్కలనొదిలేసి నాలా బందిపోటాయ్ రాడా నీకేసి అందుకేగా బింకం వదిలేసి నిన్నే అల్లుకున్న రాజి కోచేసి
కోహినూర్ మని నిన్ను కోట దాటిస్తా కాసుకు రమణి కనికట్టు చేసేస్తా కొల్లగొట్టామని నిధులన్నీ చూపిస్త కళ్ళు మూసుకొని వగలన్నీ వొలిచిస్తా
అడగాలా ఆగాలా
జింక వేటకి సింహం ల వస్తా దొంగ చేతికి తాళలందిస్తా
నానా హాయిరాన పడుతున్న ఈ ఏకాంతనా నువ్వే కరుణిస్తే పరదా దాటనా రానా దొరకూనా సుడిగాలి ఎదురేసుకుపోన జంట కలిసొస్తే చెర విడిపించన
సాహసానికి సంతోషిస్తున్న నీలో పౌరుషానికి పట్టం కడుతున్న లోకమంతా ఎదురైవస్తున్న నాతో తీసుకెళ్తా యుద్ధం చేసైనా
కొల్లగొట్టామని నిధులన్నీ చూపిస్త కళ్ళు మూసుకొని వగలన్నీ వొలిచిస్తా కోహినూర్ మని నిన్ను కోట దాటిస్తా కాసుకు రమణి కనికట్టు చేసేస్తా
ఆగాలా అడగాలా
దొంగ చేతికి తాళలందిస్తా తోచినట్లుగా దోచుకు పొమ్మంటా జింక వేటకి సింహం ల వస్తా దాచుపెట్టిన సోత్థే కాజేస్తా
కోహినూర్ మని నిన్ను కోట దాటిస్తా కాసుకు రమణి కనికట్టు చేసేస్తా కొల్లగొట్టామని నిధులన్నీ చూపిస్త కళ్ళు మూసుకొని వగలన్నీ వొలిచిస్తా
అడగాలా ఆగాలా