Advertisement
పొద్దులెగాలి స్నానంచేయాలి
బస్సు ఎక్కాలి కాలేజీ కేళాలి
Advertisement
ఒహ్ ఒహోహోహోహ్
ఒహ్ ఒహోహోహోహ్
ఒహ్ ఒహోహోహోహ్
ఒహ్ ఒహోహోహోహ్
బాత్రూం లో పాటలు
బ్రేక్ఫాస్ట్ లో మాటలు
అమ్మ ముందు వండర్ ఉ
నాన్న ముందు బ్లాండెర్లు పాకెట్ మనీ కి టెండర్లు
ఇక బస్సు లకై వైటింగు
ఫుట్ బోర్డు లో ఫైటింగు
కాంటీన్ లో మీటింగు
ఇక బస్సు లకై వైటింగు
ఫుట్ బోర్డు లో ఫైటింగు
కాంటీన్ లో మీటింగు
జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా
జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా
జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా
టీచర్స్ తో క్లాసులు క్లాస్ లో మాసులు
ఎస్ఎంఎస్ తో మాటలు ఎంఎంఏస్ తో ఆటలు
టీచర్స్ తో క్లాసులు క్లాస్ లో మాసులు
ఎస్ఎంఎస్ తో మాటలు ఎంఎంఏస్ తో ఆటలు
లాస్ట్ బెంచ్ సీటింగ్ సెల్ల్ఫోన్ తో గేమింగ్
ఇంటర్వెల్ కె వైటింగ్
లాస్ట్ బెంచ్ సీటింగు మ్యాగజైన్స్ రీడింగు
ఇంటర్వెల్ కె వైటింగు
యేః యేః యేః
జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా
జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా
జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా
పొద్దులెగాలి స్నానంచేయాలి
ఐ మాక్స్ లో సినిమాలు మార్నింగ్ ఉ మాట్నీలు
బారిలో బౌలింగ్ ఫుడ్ కోర్ట్ లో డేటింగు
హే పిల్ల
వాట్ మాన్
నీ స్టైల్ ఏoటె పిల్ల
నీ కన్ఫర్మేషన్ నిల్ ఆ
హే పిల్ల హే పిల్ల
పిల్ల పిల్ల హే పిల్ల హే పిల్ల హే హే
జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా
జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా
జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా
ఇక బస్సు లకై వైటింగ్
బస్టాప్ లో చాట్టింగు వైటింగ్ వైటింగు
ఇక బస్సు లకై వైటింగ్ వైటింగు వైటింగు
ఫ్యూట్బోర్డు లో ఫైటింగ్