Advertisement
జిల్ జిల్ జిల్ మనసే రివ్వంటూ ఎగసే
జిల్ జిల్ జిల్ మనసే రంగుల్లో మెరిసే
ఉఫ్ ఇదేం మాయో మరి మొదలైంధిలా తొలిసారిగా
ఉఫ్ ఇలాగె ఇది కొనసాగిన సరిపోదుగా
ఓ వాట్ ఏ ఫీలింగ్ దిల్ మెయిఁ రాక్ అండ్ రోల్ ఓఓఓ
ఓ వాట్ ఏ ఫీలింగ్ దిల్ మెయిఁ రాక్ అండ్ రోల్ ఓఓఓ
Advertisement
ఎటు చూస్తే అటు థానే అనుకుంటూ నాలో నేనే
కాలం మరిచానే కావాలనే
బదులిస్తూ పలికనే పిలుపేది లేకుండానే
నాలో వెతికానే నన్నే నేనే
చూసిఇ గ ఉంటున్న వేసే డ్రెస్ ఉ ల్లోన
నేనంటే తనకింకా నచ్చేలా
సెల్ఫీలే లే దిగుతున్న ఎన్నో పోజ్ ల్లోన
నా అందం పెరిగిందా తనవల్ల
ఓ వాట్ ఏ ఫీలింగ్ దిల్ మెయిఁ రాక్ అండ్ రోల్ ఓఓఓ
ఓ వాట్ ఏ ఫీలింగ్ దిల్ మెయిఁ రాక్ అండ్ రోల్ ఓఓఓ
గడియారం తిడుతున్న నే మాత్రం మేలుకున్న
నిన్నే కలగన్న తెలవారిన
పరధ్యానం తగదన్న ఊహల్లో నీతో ఉన్న
ఒన్స్ మోర్ అంటున్న పొలమారిన
రావేరా ఫ్రీ బర్డ్ ల ఉన్న నిన్న మొన్న
అమ్మాయై పోతున్న నీకోసం
ఈజీ గ క్రేజీ గ నన్నే మార్చేసావే
ఇట్స్ ఓకే నీ ఇష్టం నాకిష్టం