2018

జర్ర జర్ర

jarra jarra gaddalakonda

🎬 Gaddalakonda Ganesh
జర్ర జర్ర
Advertisement
జర్ర జర్ర అచ్చ జర్ర జర్ర గజ్జ నేను ఇంతె చిచ్చ యే చంద్రుడికైన లేద మచ్చ చెయ్యి పడితె లక్ష కాలు పెడితె రచ్చ నకరాల్ జేస్తె బచ్చ నే నారల్ దీసేటందుకె వచ్చ
Advertisement

సిగ్గుకె అగ్గెట్టెయ్ బుగ్గకి ముద్దేటేయ్ గలగలలాడె గలాసుతోటి కులాసలెన్నొ లెగ్గొట్టెయ్
చూపులు దిగ్గొట్టెయ్ లెక్కలు తెగ్గొట్టెయ్ గుడుగుడు గుంజం గలాటలోన మంచి చెడ్డ మూలకి నెట్టెయ్ గిర గిర్ర గిర గిర తిరిగె నడుమిది కొర కొర చూపుకి కర కర మన్నదిరో
సుపర్ హిట్టు నీ హైటు సుపర్ హిట్టు నీ రూత్టు సుపర్ హిట్టు హెడ్డ్ వైటు సుపరు హిట్టు బొమ్మ హిట్టు సుపర్ హిట్టు మీసం కట్టు సుపర్ హిట్టు విభూది బొట్టు సుపర్ హిట్టు ఈల కొట్టు సుపర్ హిట్టు దంచి కొట్టు
జర్ర జర్ర అచ్చ జర్ర జర్ర గజ్జ నేను ఇంతె చిచ్చ యే చంద్రుడికైన లేద మచ్చ చెయ్యి పడితె లక్ష కాలు పెడితె రచ్చ నకరాల్ జేస్తె బచ్చ నే నారల్ దీసేటందుకె వచ్చ
కెలికితె ఏక్ బార్ బద్దలె బాసింగాల్ దెబ్బకి సీన్ సితార్
ఎదుటోడి గుండెల్లొ వనుకు వనుకు అది నీ ఆస్తి నీ దమ్మె నీకున్న బందోబస్తి యహె నచ్చింది యాదున్న ఏక్ ధం యెసెస్త దస్తీ
సుపర్ హిట్టు నీ హైటు సుపర్ హిట్టు నీ రూత్టు సుపర్ హిట్టు హెడ్డ్ వైటు సుపరు హిట్టు బొమ్మ హిట్టు సుపర్ హిట్టు మీసం కట్టు సుపర్ హిట్టు విభూది బొట్టు సుపర్ హిట్టు ఈల కొట్టు సుపర్ హిట్టు దంచి కొట్టు
జర్ర జర్ర అచ్చ జర్ర జర్ర గజ్జ నేను ఇంతె చిచ్చ యే చంద్రుడికైన లేద మచ్చ చెయ్యి పడితె లక్ష కాలు పెడితె రచ్చ నకరాల్ జేస్తె బచ్చ నే నారల్ దీసేటందుకె వచ్చ
Cast & Crew
🎤SingersAnurag Kulkarni ,  Uma Neha
✍️LyricsBhaskarabhatla
⭐HeroVarun Tej
🎬DirectorHarish Shankar