2012

జరమొచ్చింది

Jaramochindi

🎬 Cameraman Gangatho Rambabu
Advertisement
హొయ్ ఏంటి ఎక్సట్రాలు చేతనావ్ ఏమాయింది నీకు జరమొచ్చింది చెమటట్టింది దడపుట్టింది బెంగొచ్చింది ఆయోచి సోయోచి సెగలోచి పొగలొచ్చి మధ్యరాత్రి మేలుకొచ్చి ఏడుపేమో తన్నుకొచ్చి ఏంటేంటో అయిపోతాందో రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో నాకేంటో అయిపోతాందో రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో నన్నడిగితే నాకేం తెలుసే సిత్తరంగి ఆర్ ఎం పి డాక్టర్ ని అడుగే నన్నడిగితే నాకేం తెలుసే సిత్తరంగి ఆర్ ఎం పి డాక్టర్ ని అడుగే
Advertisement

వొళ్ళంతా వేడెక్కి పోతావుందే కొంపలో కూలర్ ఏ ఎట్టించుకో పోదంతా గొంతెండి పోతావుందే ఆరారా పుల్ల ఐస్ కొరికేసుకొ దిగులొచింది దిగులొచింది ఉడుకొచ్చింది ఉడుకొచ్చింది అట్నుంచి ఇట్నుంచి అబ్బీ నిన్నటినుంచి సీరకట్టు సెలపరించి పుట్టుమచ్చ పులకరించి ఏంటేంటో అయిపోతాందో రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో లోనెంటో అయిపోతాందో రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో నన్నడిగితే నాకేం తెలుసే తిన్నగెల్లి ఇంట్లో మీ అక్కని అడుగే నన్నడిగితే నాకేం తెలుసే తిన్నగెల్లి ఇంట్లో మీ అక్కని అడుగే
నొప్పి నొప్పిగా ఉంటుంది తగ్గట్లేదు ఎక్కడో నరం నలిగిపోయిందేమో ఎం తిందామనుకున్న ఎక్కట్లేదు అందుకే స్లిమ్ముగా ఉన్నవేమో గుబులోచింది గొడవొచ్చింది ఎదురొచ్చింది బెదురొచ్చిన్ది అదివోచి ఇది వోచి ఒంటి మీద ఈడొచ్చి సెప్పలేని సైడ్ నుంచి సుర్రుమంచి సలుపొచ్చి బోథలే తెగిపోతున్నాయ్ రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో సిగ్గిడిచి అడుగుతుంటీ రో ఎదంటావ్ ఎదంటావ్ రో నాకు నా ఫాన్స్ కి నో నచ్చదే నానోగ్గేయి నన్నోగయ్యే నాకు నా ఫాన్స్ కి నో నచ్చదే నానోగ్గేయి నన్నోగయ్యే