2026

జై జై రామ్

jai jai ram ramayana part

🎬 Ramayana: Part 1
జై జై రామ్
Advertisement
జై జై రామ్.. జై జై రామ్ ఎదలో కొలువైన శ్రీరామ్ జై జై రామ్.. జై జై రామ్ జై జై రామ్...
Advertisement

అచ్యుతం కేశవం వాసుదేవం హరిం రామ నారాయణం జానకీ వల్లభం రామ నారాయణం జానకీ వల్లభం కరుణించే కృప మాపై కురిపించవా
రామ నామమ్మమే మా మననమే రాఘవా జై జై రామ్ జై జై రామ్ ఎదలో కొలువైన శ్రీరామ్ జై జై రామ్.. జై జై రామ్ జై జై రామ్...
ఆశా రామ్ ఆధారం నువ్వే రామ్ రాజా రామ్ మా శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై రామ్...
జగతినా దహించినా నిషీధిని వదించినా మది భయము ప్రక్షాళించిన ధైర్యం పేరే రామ్ సీతా రామ్
నీవెగా నా స్వామి నీవు అంతర్యామి సుఖ దుఃఖములలో స్థిత ప్రజ్ఞతను పెంచే పేరు రామ్
నీ కరమే శ్రీకరమయ్యా శుభకరమయ్యే వరమయ్యా...
రామ్ సియా రామ్ సియా రామ్ జై జై రామ్ రామ్ సియా రామ్ సియా రామ్ జై జై రామ్ రామ్ సియా రామ్ సియా రామ్ జై జై రామ్
రామ నామమ్మమే మా మననమే రాఘవా జై జై రామ్ జై జై రామ్ ఎదలో కొలువైన శ్రీరామ్ జై జై రామ్.. జై జై రామ్ జై జై రామ్. జై జై రామ్.. జై జై రామ్… జై జై రామ్....
Cast & Crew