Advertisement
జై జై రామ్.. జై జై రామ్
ఎదలో కొలువైన శ్రీరామ్
జై జై రామ్.. జై జై రామ్
జై జై రామ్...
Advertisement
అచ్యుతం కేశవం వాసుదేవం హరిం
రామ నారాయణం జానకీ వల్లభం
రామ నారాయణం జానకీ వల్లభం
కరుణించే కృప మాపై కురిపించవా
రామ నామమ్మమే మా మననమే రాఘవా
జై జై రామ్ జై జై రామ్ ఎదలో కొలువైన శ్రీరామ్
జై జై రామ్.. జై జై రామ్
జై జై రామ్...
ఆశా రామ్ ఆధారం నువ్వే రామ్ రాజా రామ్
మా శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై రామ్...
జగతినా దహించినా
నిషీధిని వదించినా
మది భయము ప్రక్షాళించిన
ధైర్యం పేరే రామ్ సీతా రామ్
నీవెగా నా స్వామి
నీవు అంతర్యామి
సుఖ దుఃఖములలో స్థిత
ప్రజ్ఞతను పెంచే పేరు రామ్
నీ కరమే శ్రీకరమయ్యా
శుభకరమయ్యే వరమయ్యా...
రామ్ సియా రామ్ సియా రామ్ జై జై రామ్
రామ్ సియా రామ్ సియా రామ్ జై జై రామ్
రామ్ సియా రామ్ సియా రామ్ జై జై రామ్
రామ నామమ్మమే మా మననమే రాఘవా
జై జై రామ్ జై జై రామ్ ఎదలో కొలువైన శ్రీరామ్
జై జై రామ్.. జై జై రామ్
జై జై రామ్.
జై జై రామ్.. జై జై రామ్… జై జై రామ్....