2007

జగడమే జగడమే

jagadame jagadame

🎬 Pokiri
జగడమే జగడమే
Advertisement
ఓహో ఓఓఓఓఓ ఒఒఒఒఒ
Advertisement

జగడమే జగడమే నా కనులను సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికిలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరును కవ్విస్తే
సమరమే సమరమే
నా ఎదురుగా ఎవ్వరు ఉన్న ఆ దేవుడు దిగివస్తున్న ఆకాశమే తెగబడుతున్న బిన్ లాడెన్ ఎదుటే నిలిచిఉన్నఆ ఏ ఏ ఏ
చూస్తే కన్ను తీస్తే మరి చూసి చూసి కలిస్తే చేస్తే తిరగేస్తే ఈఫ్ యూ వన్నా వన్నా సే నమస్తే
సమరె సమరె సమరె సమరె సమరె సమరె సమరె సమరె సమరె సమరె సమరె సమరె
ఎక్కడైనా నా తీరింతే ఏ సెంటర్ ఐన నా స్పీడ్ ఇంతే హే టైం ము చెప్పు వస్తానంటే
జగడమే
నువ్వు నేను నిగలాలంటే ఇక వాడి వేడి చూపాలంటే వయోలెన్స్ జరగాలంతే
జగడమే
నా ఊహకు వాయువు వేగం నా చూపుకు సూర్యుడి తాపం నా చేతికి సాగర వాటం నే సాగితే తప్పదు రణరంగమ్మ్మ్ చేలరే చేలరే
గణపతి బప్పా మోరియా మోరియా మోరియా మోరియా మోరియా మోరియా మోరియా మోరియా మోరియా భోలో భోలో గణపతి బప్పా మోరియా భోలో భోలో గణపతి బప్పా మోరియా భోలో భోలో గణపతి బప్పా మోరియా భోలో భోలో గణపతి బప్పా మోరియా మోరియా మోరియా మోరియా మోరియా మోరియా మోరియా మోరియా మోరియా
ఎప్పుడైనా నా రూట్ ఇంతే ఈ రాంగ్ ఉ రూట్ నా స్టైల్ అంతే హే నచ్చకుంటే నీ ఖర్మన్తే
జగడమే
ఏ రాజిగీజి పడలేనంతే మరి చావో రేవో తేలాలంతే గళ్ళ పట్టి కొడతానంతే
జగడమే
నే పాడితే అల్లరి రాగం నే ఆడితే చిల్లరి తాళం నా దారికి లెదొక గమ్యం నా వరసే నిప్పుతో చెలగాటం
ఆ ఏఈ చేలరే చేలరే
Cast & Crew
🎤SingersKunal Ganjawala
✍️LyricsKandikonda
🎵MusicMani Sharma
💫HeroineIleana D'Cruz
🎬DirectorPuri Jagannadh