2019

ఇశ్మర్ట్

Ismart Title Song

🎬 iSmart Shankar
🎤 Anurag Kulkarni🎵 Mani Sharma✍️ Bhaskarabhatla
Advertisement
పతా హై మైం కౌన్ హుం శంకర్ ఉస్సాదత్ ఇశ్మర్ట్ శంకర్
Advertisement

గడ బిడా లకు బేఫికర్ సడక్ సడక్ కడక్ పొగర్ ఇస్టయిల్ దేఖో నీచే ఉపర్ ఇష్ ఇష్ ఇశ్మర్ట్ నామ్ బోలెతో గల్లీ హడల్ డబల్ దిమాక్ ఉంది ఇదర్ కర్లె ఆపని నీచే నజర్ ఇష్ ఇష్ ఇష్మయార్టీ హైదరాబాద్ షహర్ మెయి పుచో బే సాలె చార్మినార్ చదర్ఘాట్ అంత నాదే కిరి కిరి కిరి కిరి కిరి కిరి కిరి కిరి జేస్తే మాకిరికిరి
హహహ ఇశ్మర్ట్ శంకర్
ఎహ్ బీర్ ఏసుకుంటా బిందాసుగుంట బాం భోలే శంభో శివ నను వికెటోడు దునియాల లేడు యడున్న నాదే హవ్వా ఏదైనా గాని మ్యాటర్ చాయ్ బత్తి పే సెటిల్ తెగలేదంటే అగర్ సర్ పే పోడ్ దుం బాటిల్ ఇస్మైలే ఏమో కిర్రాక్ బ్రదర్ కట్ ఏమో గరం ఫిగర్ అక్కడ్ బక్కడ్ ఎక్ హీ టక్కర్ ఇశ్మర్ట్ శంకర్ దిగిందంటే ఖతం మ్యాటర్ మక్కెలిరగదీసే మీటర్ కటక్ మటక్ చట్టర్ బట్టర్ ఇశ్మర్ట్ శంకర్
హహహ ఇశ్మర్ట్ శంకర్
ఏయ్ బొమ్మ నువ్ హువు అంటే గోల్కొండ రిపేర్ చేసి నీ చేతుల పెడ్తా నిన్ను బేగం ని చేసి కీల మీద కుసో బెడ్తా హహహ క్యా బొల్తి ఆహ్
చల్ బే సాలె నీలాంటోళ్లని మస్తు చూష్ణ
దిల్ నే పతంగిల ఎగరేసుకా పోయే కద్దు ఖ ఖీర్ లాడ్కి నా కంట్ల వడితే ఇడిసేదే లేదు పట్టేస్తా ఉరికి ఉరికి బస్ హేయ్ ఎక్ నజర్ బజేగా దిల్ కి బజార్ దేదుంగ బంతి ఫ్లవర్ గుంగురు గుంగురు గల్ గల్ ఫిదా హువా దెక్ఖే షకల్ లవ్ జేస్త రాత్రి పగల్ కొనివెడతా కిలో నగల్ ఇశ్మర్ట్ శంకర్ నడుం చూస్తే సెంటీమీటర్ వెనకోస్త కిలోమీటర్ గిఫ్ట్ ఇస్తా 7 సీటర్ ఇశ్మర్ట్ శంకర్
హే ఇశ్మర్ట్ నువ్వు తురుం రా