2011

ఇన్నాళ్లు

innallu ala

🎬 Ala Modalaindi
ఇన్నాళ్లు
Advertisement
ఇన్నాళ్లు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని ఎలా ఎలా క్షణాలని వెనక్కి రప్పించడం ఎలా ఎలా గతాలనే ఇవాళగా మార్చడం ఉమ్ ఉమ్
Advertisement

ఇన్నాళ్లు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని
చివరి దాకా చెలిమి పంచె చిలిపి తనమే నీవని మనసు దాకా చెర గలిగే మొదటి పిలుపే నీదని తెలియకుండా ఇంత కాలం ఏమి చేసానో తెలుసుకున్న వేళలోన దూరమెంతుందో ఇలా ఆఆ ఆఆ హ్మ్ హ్మ్
ఎవరు చేరి తీర్చగలరు మనసులోని లోటుని ఎవరు మాత్రం చూపగలరు వెలుగు నింపే తోడుని ఎదురు చూస్తూ ఉండి పోనా నేను ఇక పైన జ్ఞాపకాన్నై మిగిలిపోనా నేను ఎన్ని నాళ్ళయినా ఇలా ఆఆ ఆఆఆ అఅఅఅఅఅ
Cast & Crew
✍️LyricsAnanta Sriram
🎵MusicKalyani Malik
HeroNani