2021

ఇంకోసారి ఇంకోసారి

inkkosaari inkosaari tuck

🎬 Tuck Jagadish
ఇంకోసారి ఇంకోసారి
Advertisement
ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి మళ్లోసారి మళ్లోసారి పిలవాలంది నువు ప్రతిసారి మనసుకే మొదలైందే మొదటి మాటల్లో వయసుకే వారధిదే వలపు వానల్లో కుదురుగా నిలవదే చిలిపి ఊహల్లో తగదనీ తెలిసిన చివరి హద్దుల్లో
Advertisement

నా రాదారిలో గోదారిలా వచ్చావేమో నీరెండలో నా గుండెల్లో పున్నాగల పూచావేమో
ఎగరేసేయ్ ఊహల్నే చెరిపేసెయ్ హద్దుల్నే దాటేద్దాం దిక్కుల్నే చూసేద్దాం చుక్కల్నే ఎగరేసేయ్ ఊహల్నే ఎగరేసేయ్ ఊహల్నే చెరిపేసెయ్ హద్దుల్నే చెరిపేసెయ్ హద్దుల్నే దాటేద్దాం దిక్కుల్నే దాటేద్దాం దిక్కుల్నే చూసేద్దాం చుక్కల్నే చూసేద్దాం చుక్కల్నే
కవ్విస్తావు నీవు నీ కంటి బాణాలతో గుండె అల్లాడేలా నవ్విస్తావు నీవు నీ కొంటె కొనాలతో చంటి పిల్లాడిలా కన్నె ఈడు కోలాటమాడింది కంటిపాపలో నిన్నే దాచింది నిన్నలేని ఇబ్బంది బావుంది నిన్నుకోరి రమ్మంటుందే
నా రాదారిలో గోదారిలా వచ్చావేమో నారెండేళ్లో నా గుండెల్లో పున్నాగల పూచావేమో
ఎగరేసేయ్ ఊహల్నే చెరిపేసెయ్ హద్దుల్నే దాటేద్దాం దిక్కుల్నే చూసేద్దాం చుక్కల్నే ఎగరేసేయ్ ఊహల్నే ఎగరేసేయ్ ఊహల్నే చెరిపేసెయ్ హద్దుల్నే చెరిపేసెయ్ హద్దుల్నే దాటేద్దాం దిక్కుల్నే దాటేద్దాం దిక్కుల్నే చూసేద్దాం చుక్కల్నే చూసేద్దాం చుక్కల్నే
ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి మళ్లోసారి మళ్లోసారి పిలవాలంది నువు ప్రతిసారి
Cast & Crew
✍️LyricsChaitanya Prasad
HeroNani
💫HeroineRitu Varma
🎬DirectorShiva Nirvana