2023

ఇదే ఇదే

idhe idhe hi

🎬 Hi Nanna
ఇదే ఇదే
Advertisement
అలా ఎగసే అలలా పడే కురులతో పడేసినావా అవే చిలిపి కనులా అదే మెరుపు మరలా
Advertisement

ఇది కలా కదా తిరిగిలా ఎదుట పడగా నడిచిన నదా కదలదే శిలే అయ్యేనా ప్రాణం
ఇదే ఇదే ఇదే తొలిసారిలా పదే పదే ఎదే కుదిపేనుగా స్వాసగా స్వాసగా
చాయే ఇసుక మెరుపా చీరే చీకటేల ఆకాశమేగా నిన్నే పొగిడే పుడకా బొట్టే నిమిరే నుదురు జరిగిన కథే
గురుతులే తిరిగి నడిచె కమ్మేను కదే పెగలదే మాటే ఏంటో ఈ మౌనం
ఇదే ఇదే ఇదే తొలిసారిలా పదే పదే ఎదే కుదిపేనుగా స్వాసగా స్వాసగా
Cast & Crew
✍️LyricsKrishna Kanth
HeroNani
💫HeroineMrunal Thakur
🎬DirectorShouryuv