2015

ఐఅం ఇన్ లవ్

i m in love subramanyam for

🎬 Subramanyam for Sale
ఐఅం ఇన్ లవ్
Advertisement
తొలి తొలిగా తొలకరిగా తోసెను ముందుకు తొందరలు కలివిడిగా కలిసెనుగా చూపుల దొంతరలు
Advertisement

మనసును గట్టి మేళమే మనువుకు తట్టి లేపగా మెలకువలో కళలు కనే మెలికలతో ఈ సందల్లో సంద్రాలు నిలువెల్లా ముంచేస్తుంటే
నాలో ఎమ్ జరిగిందో ఏమో ఐఅం ఇన్ లవ్ నాలో ఎమ్ జరిగిందో ఏమో ఐఅం ఇన్ లవ్
దూరం మాయం కానీ ప్రాయం సాయం రాని నాలో పొంగే ప్రేమే నీకే సొంతం కానీ మాటే పలికే మంత్రం మనసే మంగళ సూత్రం నీలో నాలో వయసుల వేడి అగ్నిహోత్రం
నీకు నాకు చేరువైన ఈ వరసలు మరి నీతో సాగె మనసు నిన్ను కోరి మగసిరికి సొగసిరికి మాది కలిసే సుముహూర్తంలో
నాలో ఎమ్ జరిగిందో ఏమో ఐఅం ఇన్ లవ్ నాలో ఎమ్ జరిగిందో ఏమో ఐఅం ఇన్ లవ్
బిందె లోతుల్లోన రింగే తీసే సీను గుండెలోతుల్లోంచి లాగిందంట నన్ను మనసే చిటికెన వేలై కలిసే ప్రేమకు వేలై రోజు చూస్తూ ఉంది నీకై వేయి కల్లై
నువ్వు నేను ఆగలేని ఈ తొందర తెలిసే గుండెల్లోనే మంటపాలు వెరిసి విరిసిన ఈ తలపులిలా కురిసేను లే అక్షింతలుగా నాలో ఎమ్ జరిగిందో ఏమో ఐఅం ఇన్ లవ్ నాలో ఎమ్ జరిగిందో ఏమో ఐఅం ఇన్ లవ్
Cast & Crew