2017

హంస నావ

humsa naava baahubali 2 the

🎬 Baahubali 2: The Conclusion
హంస నావ
Advertisement
నాన నాన నాన నాన నాన నాన నాన నాన నాననాననానా నాన నాన నాన నాన నాన నాన నాన నాన నాననాననానా
Advertisement

ఓరోరి రాజా వీరాధి వీరా ఓరోరి రాజా వీరాధి వీరా నీతోనె నేను ఉండిపోనా ఎందాక నువ్వు వెళ్లాలి అన్నా అందాక నేను కూడ రానా హాయైన హంస నావ లోన నీ గాలి సోకుతుంటె పైన మెచ్చిందిలే దేవసేన
నాన నాన నాన నాన నాన నాన నాన నాన నాననాననానా నాన నాన నాన నాన నాన నాన నాన నాన నాననాననానా
నేనే యెదపై విశాల వీర భూమిపై వసించనా నేనే వలపై వరాల మాలికై వాలనా నీలో రగిలే పరాక్రమాల జ్వాలనై హసించనా నిన్నే గెలిచే సుఖాల కేళిలో తేలనా
ఓహొహో ఓహొహో ఏకాంత కాంత మందిరానా ఓహొహో ఓహొహో నీ మోహ బాహు బంధనానా నూరేళ్లు బంధీని కానా నాన నాన నాన నాన నాన నాన నాన నాన నాననాననానా
ఓరోరి రాజా ఓరోరి రాజా వీరాధి వీరా నీతోనె నేను ఉండిపోనా ఎందాక నువ్వు వెళ్లాలి అన్నా అందాక నేను కూడ రానా హాయైన హంస నావ లోన నీ గాలి సోకుతుంటె పైన మెచ్చిందిలే దేవసేన నాన నాన నాన నాన నాన నాన నాన నాన నాననాననానా నాన నాన నాన నాన నాన నాన నాన నాన నాననాననానా నాన నాన నాన నాన నాన నాన
Cast & Crew
🎤SingersDeepuSony
✍️LyricsChaitanya Prasad
HeroPrabhas
🎬DirectorS. S. Rajamouli