Advertisement
హే ఇది నేనేనా
హే ఇది నిజమేనా
ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా
ఈ సోలో బతుకే నువ్ వచ్చేశాకే నన్నే తోస్తుందే కడదాకా నీ ఎనకే
Advertisement
ధీమ్ థోమ్ థోమ్ ధీమ్ థోమ్ థోమ్
ధీమ్ ధీమ్ తననా ధీమ్ థోమ్ థోమ్
గుండెల్లో మొదలయ్యిందే
ధీమ్ ధీమ్ తననా ధీమ్ థోమ్ థోమ్
ధీమ్ థోమ్ థోమ్ ధీమ్ థోమ్ థోమ్
ధీమ్ ధీమ్ తననా ధీమ్ థోమ్ థోమ్
నన్నిట్టా చేరిందే ధీమ్ ధీమ్ తననా థోమ్
కలిసిందే పిల్లా కన్నులకే వెలుగొచ్చేలా
పలికిందే పిల్లా సరికొత్త సంగీతంలా
నవ్విందే పిల్లా నవరత్నాలే కురిసేలా
అరె మెరిసిందే పిల్లా పున్నమి వెన్నెల సంద్రంలా
నీలాకాశం నాకోసం హరివిల్లై మారిందంటా
ఈ అవకాశం చేజారిందంటే మల్లీ రాదంటా
అనుమతినిస్తే నీ పెనిమిటినై ఉంటానే నీ జంటా
ఆలోచిస్తే ముందెపుడో జరిగిన కధ మనదేనంటా
హే ఇది నేనేనా
హే ఇది నిజమేనా
ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా
ఈ సోలో బతుకే నువ్ వచ్చేశాకే నన్నే తోస్తుందే కడదాకా నీ ఎనకే
హే ఇది నేనేనా
హే ఇది నిజమేనా
ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా
మే నెల్లో మంచే పడినట్టు జరిగిందే ఏదో కనికట్టు
నమ్మేట్టుగానే లేనట్టు ఓ ఓ వింటర్ లో వర్షం పడినట్టు
వింతలు ఎన్నెన్నో జరిగేట్టు చేసేసావే నీమీదొట్టు ఓ ఓ
ఖచ్చితంగా నాలోనే మోగిందేదో సన్నాయి
ఈ విధంగా ముందెపుడూ లేనే లేదే అమ్మాయి
హే ఇది నేనేనా
హే ఇది నిజమేనా
ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా
ఈ సోలో బతుకే నువ్ వచ్చేశాకే నన్నే తోస్తుందే కడదాకా నీ ఎనకే
హే ఇది నేనేనా
హే ఇది నిజమేనా