2017

హే బదులు చెప్పవే

Hey Badhulu Cheppave

🎬 Ninnu Kori
🎤 Haricharan , Haricharan Seshadri🎵 Gopi Sundar✍️ Ananta Sriram
Advertisement
హే బదులు చెప్పవే రూజువు చూపవ్వే సమయమా నీ పనిగా నువ్విలా గడిచిపోవడం న్యాయమా
Advertisement

ఏ పరిచయానికేం ఫలితమున్నదో తెలుపుమా అది ఆ తొలి క్షణాలలో తెలుసుకోవడం సాధ్యమా
నిన్నేనే అడిగేది ఎన్నాళ్లె నలిగేది
హే బదులు చెప్పవే రూజువు చూపవ్వే సమయమా నీ పనిగా నువ్విలా గడిచిపోవడం న్యాయమా
వేలితోటి వేలు కలిపేయగానే చాలు వేల ఏళ్ళు వాళ్ళు కలిసిందురంధురే ప్రాణమైన వారు జంట లాగ చేరితే ఎన్నడైనా వీడదన్న మాట నమ్మరే
నిన్నేనే అడిగేది ఎన్నాళ్లె నలిగేది
దారులేమో రెండే అది ముళ్ళతోటి నిండే ఎంచుకోమనంటూ వదిలేసి వెల్లకే నిన్నలోన లోపమేదో నిండి ఉందని రేపు దాన్ని లోటుల మిగల్చలేం కదా