2015

హలో హలో

Hello Hello

🎬 Bhale Bhale Magadivoy
🎤 Karthik , Chinmayi Sripada🎵 Gopi Sundar✍️ Sri Mani
Advertisement
హలో హలో ఏ మాట చెప్పకే ఓ పిల్లో హలో హలో వొదిలేకే నన్నే ఊహల్లో నేలేనా నీలో ఓ
Advertisement

చల్ చలోనా హల్చల్ కర్లే నా నీ రాకతో నా లైఫ్ -ఏ కలర్ఫుల్ హై నా లవ్ ఫీల్ -లో నా ఫాల్ ఇన్ ఔతున్న నీ మాటకి నా హార్ట్ -ఏ ఫ్లైయింగ్ గాల్లోనా నా పెదాలలో ఉన్నదే నీ పదాలలో విన్నదే నీకెలా చెప్పాలన్నదే ఇదే
హలో హలో నీ వెయిటింగ్ నీ ఊహల్లో హలో హలో నీ తడిసాలే లవ్ వెనెల్లో నను చూసా నీలో ఓ
చల్ చలోనా హల్చల్ కర్లే నా నీ రాకతో నా లైఫ్ -ఏ కలర్ఫుల్ హై నా లవ్ ఫీల్ -లో నా ఫాల్ ఇన్ ఔతున్న నీ మాటకి నా హార్ట్ -ఏ ఫ్లైయింగ్ గాల్లోనా
బటర్ఫ్లై నేను ఫ్లవర్ -ఉ నువ్వా నో నో నీ బెటర్ హాఫ్ -ఏ నేను హనీ నువ్వే నీ హొనీబీ నేను నో నో నీ హనీ క్వీన్ -ఏ నేను నా కళల గువ్వా నాకు నిదురనివ్వ నీ వొళ్ళో వెన్నెల్లో ఎద చెదరనివ్వ
హలో హలో నీ తడిసాలే లవ్ వెనెల్లో హలో హలో లవ్ అట్లాంటిక్ -ఏ గుండెల్లో మునిగా లవ్ సి లో
చల్ చలోనా హల్చల్ కర్లే నా నీ రాకతో నా లైఫ్ -ఏ కలర్ఫుల్ హై నా లవ్ ఫీల్ -లో నా ఫాల్ ఇన్ ఔతున్న నీ మాటకి నా హార్ట్ -ఏ ఫ్లైయింగ్ గాల్లోనా
పూల కుండీ అయ్యే నా చిన్ని గుండె ఆ పూలకు ప్రాణం నేనవతలే కల మార్కెట్ అయ్యే నా కళ్ళు రెండే ఆ కలలే రెప్పలు దాటిస్తాలే నాకు తెలియదులే నిను విడువడమే మాయాల్లే మరిచాలే నిను మరువడమే హలో హలో నీ తడిసాలే లవ్ వెనెల్లో హలో హలో లవ్ అట్లాంటిక్ -ఏ గుండెల్లో మునిగా లవ్ సి లో