Advertisement
హవా హవా హాయితో తేరే బినా
జియా జియా హాయితో తేరే బినా
హవా హవా హాయితో తేరే బినా
జియా జియా హాయితో తేరే బినా
Advertisement
అటు ఇటు ఎటు చుసిన
ఏం చేసిన న కళ్ల ముందు నువ్వే నువ్వే
అది ఇది అనలేనిది
ఏదో ఏదో
న గుండెల్లోనా పుట్టించావే
అయ్యో నేనేం చేశా
నీలో పొంగే ఆశ నీతో మాటాడిస్తుందే
అరేయ్ ఇంకా నాదేముందే
చెప్పలేను అవునని
వెళ్ళలేను కాదని
ఒప్పుకోవే ప్రేమని
నువ్వు అవ్ఞన్నవో తిప్పిస్తానే భూమిని
హవా హవా హాయితో తేరే బినా
జియా జియా హాయితో తేరే బినా
హవా హవా హాయితో తేరే బినా
జియా జియా హాయితో తేరే బినా
అటు ఇటు ఎటు చుసిన
ఏం చేసిన న కళ్ల ముందు నువ్వే నువ్వే
పాదమేమో నెల మీద లేదురా
ప్రాణమేమో గాలిలోనే తేలుతుందిరా
ఉండి ఉండి ఊహ తూగుతుందిరా
నాకు ఎందుకింత ఎక్కడలేని తొందర
నీకు నేను చేరువైయ్ ఇలా ఇలా
నీ సగం అవుతుండగా
నింగి నెల ఒక్కటయి ఆలా ఆలా తారుమారు అవుతుందిగా
చెప్పలేను అవునని
వెళ్ళలేను కాదని
ఓఓఓ
ఒప్పుకోవే ప్రేమని
నువ్వు అవ్ఞన్నవో కపిస్తానే సూర్యుని సూర్యుని సూర్యుని
ఫర్ఎవర్ టూగెథెర్
హమేషా టూగెథెర్
నువ్వు లేని చోట చీకటి ఉన్నది
నిన్ను చూడగానే మల్లి వేకువైనది
కాలమెందుకు ఇంత మారుతున్నది
నాకర్ధమయ్యేటట్టు మాత్రం లేదిది
నన్ను తప్ప దేనిది ఇలా చూడడు నీ కన్ను
రెప్ప మూయమన్నదే ఆలా ఆలా నెం లేని చోటులో నిన్ను
చెప్పలేను అవునని
వెళ్ళలేను కాదని
ఓఓఓ
ఒప్పుకోవే ప్రేమని
నువ్వు అవునన్నవో ఆపేస్తానే గాలిని గాలిని
హవా హవా హాయితో తేరే బినా
జియా జియా హాయితో తేరే బినా
హవా హవా హాయితో తేరే బినా
జియా జియా హాయితో తేరే బినా