2015

గువ్వా గోరింకతో

Guvva Gorinkato

🎬 Subramanyam for Sale
🎤 Ramya Behara , Mano🎵 Mickey J Meyer✍️ Bhuvanachandra
Advertisement
గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నీండూ నాగుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడూకోవాలి గువ్వలాగా పాడుకుంటానూ నీ జంట గోరింకనై గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నీండూ నాగుండెలో మ్రోగిందిలే వీణ పాటా హా ఆ ఆ
Advertisement

జోడుకోసం గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయిగారు అయ్యొ పాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయి గారూ ఆత్రమూ ఆరాటమూ చిందే వ్యామోహం ఊర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం
కోరుకున్నాననీ ఆట పట్టించకూ చేరుకున్నాననీ నన్ను దోచేయకూ చుట్టుకుంటాను సుడిగాలిలా హొయ్ గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నీండూ నాగుండెలో మ్రోగిందిలే వీణ పాటా హా హోయ్ హొయ్
కొండనాగూ తోడుచేరే నాగిని బుసలలో వచ్చే సంగీతం సందెకాడ అందగత్తె పొందులో ఉందిలే ఎంతో సంతోషం పూవులో మకరందమూ ఉందే నీ కోసం తీర్చుకో ఆ దాహమూ వలపే జలపాతం
కొంచమాగాలిలే కొర్కె తీరేందుకూ దూరముంటానులే దగ్గరయ్యేందుకూ దాచిపెడతానూ నా సర్వమూ
గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నీండూ నాగుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడూకోవాలి గువ్వలాగా పాడుకుంటానూ నీ జంట గోరింకనై