1993

గురువా గురువా

Guruvaa Guruvaa

🎬 Mechanic Alludu
Advertisement
ఈ విశాల నిషాల ఖుషిల కరుఖానాలో రంజుగా రంభాల వచ్చింది ఓ రమణిమని
Advertisement

శభాష్ గురు ఇరగొట్టెయ్
గురువా గురువా శిశువా శిశువా
గురువా గురువా గుర్రమెక్కు గురువా ఎంత సేపు ఒకటే దరువా శిశువా శిశువా చెప్పినట్టు వినవా కుడి ఎడమైతే గొడవా
వీర మత్తెక్కి పోయేలే బాల రాజా నడి రోడేక్కి నవ్వేలే కన్నె రోజా కోడి పెట్టుంది యధార కొత్త యముడ పోజు కొట్టింది కసిగా దొంగ మొగుడా
అడ్డా రోడ్డు దారి మీద జారీ పడ్డ జాబిలమ్మ ఊపు చూస్తే ఉర్వసే రా దినక్కుదిన్న
గురువా గురువా గుర్రమెక్కు గురువా ఎంత సేపు ఒకటే దరువా శిశువా శిశువా చెప్పినట్టు వినవా కుడి ఎడమైతే గొడవా
జింగుచక్కు జింగుచక్కు జింగుచక్కు జింగుజ జింగుచక్కు జింగుచక్కు జింగుచుక్క జాగా జింగుచక్కు జింగుచక్కు జింగుచుక్క
సందు చూసి చిన్న దాని చెయ్యి పట్టు గ్యాంగ్ లీడర్ అల్లే స్టెప్పులేసి రెచ్చ గొట్టు
గురు గురు బోలో చిరు వోణి గురు పట్టేయ్ చిరు
ప్రేమ దాసు పోజు పెట్టి రెచ్చి పోనా పూలరంగడల్లే కీలు గుర్రమెక్కి పోనా
చిరు చిరు క్యా హై గురు స్లోలీ చిరు చంపేస్తా గురు
నాడు కట్ట ప్రేమనగరు నేడు నీదే ఛాన్స్ బ్రదరు అదిరి పోయే పిల్ల ఫిగరు అరగదీస్తా చింత పొగరు
కొంగు బట్టుకో అందగాడా వామ్మో పొంగు చూసుకో పోకిరోడ హహహ
ఉట్టి మీద ఉల్లిపాయ గట్టు మీద బెండకాయ మిక్స్ చేసి లక్ చూసుకో చమక్కు చమ్మ
గురువా గురువా గుర్రమెక్కు గురువా ఎంత సేపు ఒకటే దరువా శిశువా శిశువా చెప్పినట్టు వినవా కుడి ఎడమైతే గొడవా ఎం పర్వాలేదు
అరెరెరెరె
జింగుచక్కు జింగుచాక్కు జింగుచాక్కు జాగా జింగుచక్కు జింగుచక్కు జింగుచక్కు జింగుచక్కు జింగుచక్కు జింగుచక్కు జాగా జింగుచక్కు జింగుచక్కు జింగుచక్కు
అరె పప్పు చెక్క లాంటి పిల్ల చూడు గురువా దాని రూట్ మర్చి రైట్ చేసేదెట్టా గురువా
ఇంతే కదా అంతే గురు వినుకో చిరు చేపుకో గురు
పట్టు చీర కట్ట బెట్టి చెంగు బట్టు పిల్ల అంటి పెట్టుకోకపోతే ఒట్టు పెట్టు
అంతే చిరు వారే గురు చల్ ప్యారి చిరు
ఎవర్ గ్రీను దేవదాసు మరొక డోసు వెయ్యి బోస్ తిరిగిరాని వయసు నాది తరిగిపోని స్పీడు నీది
మళ్ళీ వస్తిరో మంచి దొంగ కొళ్ల గొట్టుకో సుబ్బరంగా కొమ్మ చాటు నిమ్మకాయ రెమ్మ చాటు దబ్బకాయ చెక్కు తీసి చక్కబెట్టుకో
ధీతంక్తకాధినా
గురువా గురువా శిశువా శిశువా గురువా గురువా గుర్రమెక్కు గురువా ఎంత సేపు ఒకటే దరువా శిశువా శిశువా చెప్పినట్టు వినవా కుడి ఎడమైతే గొడవా
వీర మత్తెక్కి పోయేలే బాల రాజా నది రోడేక్కి నవ్వేలే కన్నె రోజా కోడి పెట్టుంది యాధార కొత్త యముడా పోజు కొట్టింది కసిగా దొంగ మొగుడా
అడ్డా రోడ్డు దారి మీద జారీ పడ్డ జాబిలమ్మ ఊపు చూస్తే ఉర్వసే రా దినక్కుదిన్న
గురువా గురువా గుర్రమెక్కు గురువా ఎంత సేపు ఒకటే దరువా శిశువా శిశువా చెప్పినట్టు వినవా కుడి ఎడమైతే గొడవా నో ప్రాబ్లెమ్స్