1996

గ్రీకు వీరుడు

Greeku Veerudu

🎬 Ninne Pelladata
🎤 s sowmya🎵 Sandeep Chowta✍️ Sirivennela Seetharama Sastry
Advertisement
గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు
Advertisement

గ్రీకు వీరుడు నా రాకుమారుడు కలాల్లోనే ఇంకా ఉన్నాడు ఫిలిం స్టార్ లు క్రికెట్ వీరులు కళ్ళు కుట్టి చూసే కుర్రాడు
డ్రీం బాయ్ రూపు లో చంద్రుడు చూపు లో సూర్యుడు డ్రీం బాయ్ ఊరని పేరని జాడని చెప్పడు
ఏమి చెప్పను ఎలాగ చెప్పను ఎంత గొప్పవాడే నా వాడు రెప్ప మూసినా ఎటెపు చూసినా కళ్ళముందే వాడే ఉన్నాడు ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని ఎవ్వరో వాడితో చెప్పరే ఎదురుగా రమ్మని
గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు
నడక లోని ఠీవి చూసి సింహమైనా చిన్నబోదా నవ్వు లోని తీరు చూసి చల్లగాలి కరిగి పోదా స్టైల్ లో వాడంతా వాడు లేడు
నన్ను కోరినా మగాళ్లు ఎవ్వరు నాకు నచ్చలేదే వాట్ టూ డూ నేను కోరినా ఏకైక పురుషుడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు
ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని ఎందుకో ఆకిలి నిద్దర్రా ఉండనే ఉండదు
గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు
లోకమంతా ఏకమైనా లెక్క చేయనన్నవాడు కోరుకున్న ఆడపిల్ల కళ్ళ ముందు నిలవలేడు చూస్తా ఎన్నాళ్ళు దాగుతాడు
కన్నె ఊహలో ఉయ్యాల లూగుతూ ఎంత అల్లరైనా చేస్తాడు ఉన్నపాటుగా కొరుక్కుతిననుగా ఎందుకంత దూరం ఉంటాడు
ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని ఎవ్వరో వాడితో చెప్పారే ఎదురుగా రమ్మని
గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు