2004

గోవింద గోవింద

Govindha Govindha

🎬 Adavi Ramudu
🎤 Shreya Ghoshal , Karthik🎵 Mani Sharma✍️ Bhuvanachandra
Advertisement
గోవింద గోవింద బాగుంది గురి విందా గోవింద గోవింద బాగుంది గురి విందా ఇన్నేళ్లు దాచేస్తున గుట్టే గోవింద సై అంటే సల సల మన్న సిగ్గే గోవింద
Advertisement

బాగుందా బాగుందా ఏమయినా బాగుందా బాగుందా బాగుందా ఏమయినా బాగుందా జాలయిన లేదా నీకు బోలో గోవింద అమ్మాయి కలవర పడితే కుదుపేరిచిందా
అల్లరి కళ్ళు వెన్నల వొళ్ళు వలలే వేస్తుంటే ఒంటరి పాప జంట కి రాక మనసే ఆగేనా తన్నుకు వోచే తుంటరి తాపం తొందర పెడుతుంటే సిగ్గు అవుతున్న దబ్బర పాపా ప్రియుడా తప్పేనా
ఏయ్ దరికి వోచే వరం ఇస్తే వరసలు కలిపేసాయినా వ్యవహారం ముదురిందో అన్ని రద్దే చేయనా విరహాల సుడి లో పడి వున్న నిను వొదలను పిల్ల ఏదేమయిన
బాగుందా బాగుందా బాగుంది గురి విందా
పచ్చని సొగసు వెచ్చని వయసు పద పద మంటున్న చిచ్చులు రేపే మగసిరి ధాటికి భయపడుతూ వున్నా చక చాకలాడే నడుముని చూసి చితే అవుతున్నా జంటకు చేరి మాధనుడి జండా ఎగరేసేయమన
అరా కేజీ అందాన్ని అరువిచేస్తే రాజా తిరగేసి మారగేసే మురిపించేయన రోజా నీ మాట వింటే అవునంటే ఎగరేసుకు పోవ నీ వెనువెంటే
గోవింద గోవింద బాగుంది గురి విందా ఇన్నేళ్లు దాచేస్తున గుట్టే గోవింద సై అంటే సల సల మన్న సిగ్గే గోవింద
బాగుందా బాగుందా ఏమయినా బాగుందా జాలయిన లేదా నీకు బోలో గోవింద అమ్మాయి కలవర పడితే కుదుపేరిచిందా