1999

గోదారి గట్టు పైన

godari gattu paina

🎬 Rajakumarudu
గోదారి గట్టు పైన
Advertisement
గోదారి గట్టు పైన చిన్నారి చిలక వుంది గోదారి గట్టు పైన చిన్నారి చిలక వుంది చిలకమ్మా మనసులోన చిగురంత మెలిక వుంది
Advertisement

అదివో హరే రామ చిలక మెలిక మహా మహులకెరుకా నువ్వు మరి లేత ఘనకా నీకా తికమక తెలియదికా
గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉందా చిలకమ్మా మనసులోన చిగురంత మెలిక ఉందా
కాటన్ జీన్స్ లో మీముందుకొస్తే అల్లర్లు ఏంటండీ కొట్టొచ్చేట్టుగా అందాలు చూస్తే ఆవేశమొస్తుంది మోటార్ బైక్స్ లో రైడింగ్కెళితే మీ ఈలాలేంటండీ ఫ్లాట్ అయ్యేట్టుగా కటింగ్ లిస్తే ఉత్సాహమేస్తుంది
అంచేతనే మగాళ్లని అన్నయాలనమంది ఆ ప్లేసులో క ఉంచుతూ కన్నయాలనుకోండి
అయితే హరే రామ చిలక నాకది హరే భామ చిలక నీకది వడ్డించింది చురక నాకిక దొరికెను నీ పిలకా గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉందా చిలకమ్మా మనసులోన చిగురంత మెలిక ఉందా
ఫ్రూఐటీ డ్రింక్స్లో స్ట్రా వేసుకుంటే కామెంట్లు ఏంటండీ సూచి పెదవులు కష్టాలు పడితే మా గుండె చేరువవుద్ది ఎన్నో బూక్స్తో కాలేజీ కెళితే మీ లుక్స్ ఏంటండీ చిన్ని చేతులే లగేజ్ మొస్తే మా కన్ను ఎరుపావూది
ట్రాఫిక్ లో కావాలనే తక్కిళ్లు ఏంటండీ కాపుడుతు ఉంటామనే హామీలు అనుకోండి
అయితే హరే రామ చిలక నాకది హరే భామ చిలక నాకది భలే తెలుసు కానక మెలికకి తొలగింద బురకా
గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉందా ఉంది చిలకమ్మా మనసులోన చిగురంత మెలిక ఉందా
అయితే హరే రామ చిలక నాకది హరే భామ చిలక నీకది వడ్డించింది చురక నాకిక దొరికెను నీ పిలకా
Cast & Crew
🎤SingersUdit NarayanK.S. Chitra
✍️LyricsChandrabose
🎵MusicMani Sharma
💫HeroinePreity Zinta
🎬DirectorK. Raghavendra Rao