Advertisement
హే గిర్రా గిర్రా గిర్రా గిర్రా
అరేయ్ తిరుగుతందెయ్ బుర్ర
Advertisement
హే మార్ మార్ మార్ మార్ మార్లె
హే మార్ మార్ మార్ మార్ మార్లె
హే జూర్ జూర్ జూర్ జూర్ జొర్లే
హే జూర్ జూర్ జూర్ జూర్ జొర్లే
నీచే నెల పైన పైన
ఉపర్ స్కై కింద కింద
మందే కొట్టి తప్పాయి అంట ధారులెయ్
తేడా కొట్టి ఆగే పీచే
గాన పెట్టి నచో నాచే
దిమ్మె తిరిగి కనిపించాయి స్టార్లెయ్
హే గిర్రా గిర్రా గిర్రా గిర్రా
అరేయ్ తిరుగుతందెయ్ బుర్ర
హే ఉర్ర ఉర్ర ఉర్ర ఉర్ర
అరె ఊడెదమ బూర
హే గాలి లోన తేలినట్టు ఉంది న బాడీ
ఓఓఓ సైజు జీరో, అట్టాగేయ్ ఉంటుంది ఓ మై బ్యూటిఫుల్ లేడీ
గుర్రం ఎక్కినట్టు వెళ్లినట్టు ఉంది స్వరారి
అరె సర్రుమంటూ హార్ట్ సెంటర్ లో లబ్-డబ్ లబ్-డబ్ లబ్-డబ్ చెయ్యి స్వారీ
ఆకాశం లో సూరీడు రాతిరి ఎం అయిపోయాడా
మన ప్రైవసీ కె వీసా ఇచ్చి సా టూర్ ఎల్లాడు
విండో లోంచి ఆ క్లౌడ్ తెల్లగా ఎందుకు మెరిశాడు
నేకెయ్ ఫోటో తెస్తునాడెయ్ ఆ ఇంద్రుడు
హే గిర్రా గిర్రా గిర్రా గిర్రా
అరేయ్ తిరుగుతందెయ్ బుర్ర
హే ఉర్ర ఉర్ర ఉర్ర ఉర్ర
అరె ఊడెదమ బూర (2)
రోల్ రోల్ రోల్ అవుతుంది న మాట
గోల గోల గోల చేసేద్దాం రాక్ న రోల్ ఈ పూట
ఓ చీర్స్ చీర్స్ చీర్స్ అంటుంది న గ్లాసు
గాజు కాళ్ళ నిన్ను చూస్తుంటే దానికి కూడా పుట్టిందే రొమాన్స్-యూ
స్టడీ గానీ నించున్న, లెఫ్ట్ -ఓ రైట్ -ఓ పోతున్న
రెడీ గానీ నేను ఉన్న, లిఫ్ట్ యీ ఇస్తా ర కన్నా
స్వింగ్ అవుతున్న పై పైన, థ్రిల్ అవుతున్న లో లోన
ఇపుడేం చూసావ్ ఇంకా ఉంది తిల్లాన
హే గిర్రా గిర్రా గిర్రా గిర్రా
అరేయ్ తిరుగుతందెయ్ బుర్ర
హే ఉర్ర ఉర్ర ఉర్ర ఉర్ర
అరె ఊడెదమ బూర