2017

ఫామిలీ పార్టీ

Family Party

🎬 Middle Class Abbayi
🎤 Jaspreeth Jasz🎵 Devi Sri Prasad✍️ Sri Mani
Advertisement
ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ
Advertisement

లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సేట్టు ల్తో పన్లే మనింటిని చేసేద్దాం డిస్కో టెక్ అల్లే
నైట్ నైన్ అవ్వక్కర్లే బయటికీ ఏళ్ళక్కర్లే ఇలా మనం క్లబైతే పబ్ అవదా ఇల్లే
ఎహ్ హ్యాపీ గ గడిపేలా ఎహ్ ఫారిన్ కో వెళ్లాలా మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపేద్దాం టక్కర్ల ఈ వంకే చాలే పిల్ల మరి మొంకీలైపోయేలా
మన ఆపేదెవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం గోలాఆఆ
ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ యాహి యాహి యాహి … యాయా
ఫాస్ట్ బీట్ ఏస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిగ్గనేదుకు డాన్స్ ఏ చేయి చుట్టూ మనవాళ్లే
కింద పడి ఢోల్లేస్తావో గాలిలో గంతేస్తావో పైత్యమంతా చూపించే అంత మనవాళ్లే
ఏ జీన్స్ ప్యాంటు ఏస్కున్న అరేయ్ రింగ రింగ చేస్కో అరేయ్ పట్టు చీరె కట్టుకున్న కెవ్వు కేక అంటూ నువ్వు కుమ్మెస్కో
ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ లిక్కర్ ఉంది సిద్ధంగా కిక్ నీకే పంచంగ నిక్కెర్ యేసుకోచేసే ఇల్లే బారళ్లే
అరెయ్ ఉప్పు కొంచెం ప్లస్ ఐన కారమే మైనస్ ఐన ఇంటి వంట సాటేనా ఫైవ్ స్టార్ హోటళ్లే
ఏ బౌండరీ లే లేని ఈ బాండ్ నే లవ్ చేస్కో అరేయ్ గుండె నిండా ప్రేమ పంచె సొంత వాడ్ని కంటి రెప్పలా చూస్కో
ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ