2012

ఎక్సట్రారోడినరీ

extraordinary cameraman gangatho

🎬 Cameraman Gangatho Rambabu
ఎక్సట్రారోడినరీ
Advertisement
ఎక్సట్రారోడినరీ అహ్హ్హ్ ఎక్సట్రారోడినరీ ఒహ్హ్హ్ నీ నగుమోము ఎక్స్ట్రార్డినరీ దీని సిగదారుగా ఎక్స్ట్రార్డినరీ నీ నగుమోము ఎక్స్ట్రార్డినరీ దీని సిగదారుగా ఎక్స్ట్రార్డినరీ నీ నగుమోము ఎక్స్ట్రార్డినరీ దీని సిగదారుగా ఎక్స్ట్రార్డినరీ నీ నడుము పిడికెడు ఎక్స్ట్రార్డినరీ నా మూతి విరుపుడు ఎక్స్ట్రార్డినరీ నువ్వు నవ్వుతుంటే ఆ బుగ్గ సొట్టలో గంతులేసి నా గుండె జారితే ఇబాబోఓయ్ నీ నగుమోము ఎక్స్ట్రార్డినరీ దీని సిగదారుగా ఎక్స్ట్రార్డినరీ నీ నగుమోము ఎక్స్ట్రార్డినరీ దీని సిగదారుగా ఎక్స్ట్రార్డినరీ
Advertisement

జెన్నిఫర్ లోపెజ్ ల నీ వూపుడే ఎక్స్ట్రార్డినరీ నే తాకినా తడిమేసిన ఒప్పేసుకుంటే ఎక్స్ట్రార్డినరీ వేటగాడు శ్రీదేవిల నువ్వు కొంగుపిండితె ఎక్స్ట్రార్డినరీ సరి సరి ఓఒహ్ సొగసరి నీ గరిమ నాభి ఎక్స్ట్రార్డినరీ నా రాజహంస నీ చిత్ర హింసలో రాదు రాదు రాత్రుళ్ళు నిద్దరే ఓరి దేవుడో నీ నగుమోము ఎక్స్ట్రార్డినరీ దీని సిగదారుగా ఎక్స్ట్రార్డినరీ
నువ్వు గిచ్చినా గీరేసిన కోరికేసింది ఎక్స్ట్రార్డినరీ నువ్వు అరిచినా వొళ్ళు విరిచిన ఎం చేసిన ఎక్స్ట్రార్డినరీ సుబ్బనతి సూరమ్మల తిప్పుకుంటూ తిరిగితే ఎక్స్ట్రార్డినరీ నంగనాచి నాంచారీల ఆయా వెర్రి చూపులే ఎక్స్ట్రార్డినరీ నే పొగుడుతుంటే ఎం ఎరగనట్టు బిల్డ్ అప్ లు ఇస్తూ డ్రామాలు ఆడితే వామ్మో నీ నగుమోము ఎక్స్ట్రార్డినరీ దీని సిగదారుగా ఎక్స్ట్రార్డినరీ నీ నగుమోము ఎక్స్ట్రార్డినరీ దీని సిగదారుగా ఎక్స్ట్రార్డినరీ
Cast & Crew
🎤SingersHemachandra
✍️LyricsBhaskarabhatla
🎵MusicMani Sharma
🎬DirectorPuri Jagannadh