2009

ఎవ్వరు లేరని అనకు

Evaru Lerani Anaku

🎬 Ek Niranjan
🎤 Malavika🎵 Mani Sharma✍️ Bhaskarabhatla
Advertisement
ఎవ్వరు లేరని అనకు తోడుంటా నీ కడ వరకు చీకటి లోన వెలుగు అవుత నీ కొరకు ఎప్పుడు ఒంటరి అనకు నీ తోనే చావు బ్రతుకు కంటికి రెప్పయి ఉంటాలే తుది వరకు
Advertisement

ప్రేమ తోటి చెంప నిమరన గుండె చాటు బాధ చెరపన నీ ఊపిరేయ్ అవ్వన గడిచిన కాలమేధో గాయ పరిచిన జ్ఞాపకాలు చేదు మిగిల్చినా మైమరిపెంచే హాయ్ అవ్వనా
ఒట్టేసి నేను చెబుతున్న వదిలి ఉండలేను క్షణం ఐనా నీ సంతోష నికి హమీ ఇస్తున్న
ఎవ్వరు లేరని అనకు తోడుంటా నీ కడ వరకు చీకటి లోన వెలుగు అవుత నీ కొరకు
నా మనసే నిక్ ఇవ్వన నీ లోనే సగం అవ్వనా అర్ర చేతులు కలిపే చెలిమే నేన్ అవ్వనా
ముద్దులో ముంచేయన కౌగిలి లో దాచేయన నకన్నా ఇష్టం నువ్వే అంటున్న
తడిచొస్తే తల తుడిచే చిరంచుగా నేనే మారనా అలిసొస్తే ఎప్పుడైనా నా వొడినే ఉయ్యాల్లా చేస్తా అంటున్న
ఎవ్వరు లేరని అనకు తోడుంటా నీ కడ వరకు చీకటి లోన వెలుగు అవుత నీ కొరకు
నిను పిలిచే పిలుపవ్వన నిను వెతికే చూపవ్వన నీ కన్నుల వాకిట మెరిసేయ్ మెరుపు అవనా నిను తలిచే అలుపవ్వన నీ కథ లో మలుపవ్వన ఏడూ అడుగుల బంధం నీతో అనుకోన
మనసంతా దిగులుఐతే నిను ఎత్తుకు సముదాయించన నీకోసం తపన పడేయ్ నీ అమ్మ నాన్న అన్ని నేనవ్వాన
ఎవ్వరు లేరని అనకు తోడుంటా నీ కడ వరకు చీకటి లోన వెలుగు అవుత నీ కొరకు