2006

ఎవరో రావాలి

evaroo ravaali

🎬 Pournami
ఎవరో రావాలి
Advertisement
ఎవరో రావాలి అను ఆశా నేడు తీరాలి ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలి
Advertisement

కో అంటూ కబురు పెడితే మదిలో మూగ మురళి ఓహ్ అంటూ ఎదురైందేయ్ ఊహలలోని మజిలీ
స్మృతులే బ్రతుకై గడిపా ప్రతి పూటా నిన్నగా సుడిలో పడవై తిరిగా నిను చేరే ముందుగా
వెతికే గుండె లోగిలి లో వెలిగా చైత్ర పాడ్యమిలా మెరిసే కంటి పాపాలలో నిలిసా నిత్యా పౌర్ణమిలా
ఎందుకిలా అల్లినాదో వన్నెల వెన్నెల కాంతి ఇలా ఎవరో
ఎవరో రావాలి అను ఆశా నేడు తీరాలి ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలి
Cast & Crew
🎤SingersK.S. ChitraSagar
HeroPrabhas
🎬DirectorPrabhu Deva