Advertisement
ఎవరే నువ్వే నాకేమవుతావే
అది అడిగేలోపే మనసే దోచావే
వెలుగే లేని నీడై నేనుంటే
నా యదలోకొచ్చిరంగులు పూసావే
Advertisement
పరువంలోన ప్రేమ పూరించావే
హృదయంలోన పూలు పూయించావే
ప్రాణంలో ఆనందం పెంచావే
చందమావే నువ్వు చందమావే నా చీకటి లోకంలో
చల్లగాలివే నువ్వు చల్లగాలివే నా వేసవి దారుల్లో
చెంత చేరవే నా చెంత చేరవే ఇంకెంతని అడగాలో
నీకోసం చోటుంధే గుండెల్లో
ఎవరే నువ్వే నాకేమవుతావే
అది అడిగేలోపే మనసే దోచావే
నిన్నే కలిసాకే నేనే నవ్వే కలిసిందే నన్నే
నువ్వే ఇక ప్రాణం నాకే నన్నే విడిపోకే
వరమై వరించేనే నీ జాతే
దిగులై తాలోంచెను చేదు రాతే
పెదవులు తోడగాని నగవుల నగ నువ్వా
తలపుని తడిపిన తొలకరి చినుకువా
అలిసిన మన్సుని కదిపిన అలికిడివ
చందమావే నువ్వు చందమావే నా చీకటి లోకంలో
చల్లగాలివే నువ్వు చల్లగాలివే నా వేసవి దారుల్లో
చెంత చేరవే నా చెంత చేరవే ఇంకెంతని అడగాలో
నీకోసం చోటుంధే గుండెల్లో
ఎవరే నువ్వే నాకేమవుతావే అది అడిగేలోపే మనసే దోచావే
ఇంద్రధనుస్సుల విరిసె నిన్ను చూడగ మనసే
తేన వర్షమే కురిసే తాకి చెలియా నీ స్పర్శే
కోటి వీణల స్వరమే నువ్వు పలికితే భాషే
నిధురపోయిన విడదే నన్ను తెలుసా నీ ధ్యాసే
ఉండిపోయిన ఉండిపోయిన నీ పక్కనుంటే చాలు ఉండిపొయిల
వెండి వెన్నెల వెండి వెన్నెల శ్వాసలాగా మారి నిండిపొయిల
కొత్త జన్మల కొత్త జన్మలా నిన్ను చేరినాకే పుట్టినానిలా
కంటి రెప్పల కంటి రెప్పల కాచుకోన నిన్ను రెండు కన్నుల
ఎవరే నువ్వే నాకేమవుతావే