2009

ఎత్తుకో నన్నెత్తుకో

Ettuko Nannethuko

🎬 Rechipo
Advertisement
ఎత్తుకో నన్నెత్తుకో ముప్పుటల ముద్దెట్టుకో నా కొంపకి నిప్పెట్టుకో రా రా.. జట్టుగా చెయ్యట్టుకో మడికట్టునే చెడగొట్టుకో నసపెట్టక రసపట్టుకె రా రా.. దండాస దండాస ధమాయించు తూనిషా జల్దీసే అందించేయ్ భరోసా మసాల నిషాలో కసే రేగి వచ్చేసాక వద్దే నాలో ఈ దురాశ
Advertisement

ఎత్తుకో నన్నెత్తుకో ముప్పుటల ముద్దెట్టుకో నా కొంపకి నిప్పెట్టుకో రా రా.. జట్టుగా చెయ్యట్టుకో మడికట్టునే చెడగొట్టుకో నసపెట్టక రసపట్టుకె రా రా..
సిగ్గేసింది కిక్ రా గోలెట్టేసింది హుక్కురా నా దిక్కు ముక్కు అన్ని నువ్వేరా.. అందం చెక్ బుక్ రా అది పొందే హక్కే నీదిరా చెక్కే చెక్కి చోరీ చేసై రా.. ఓ ఓ వారెవ్వా బాగుంది రా ఈ మైకమే అదిరింది రా సరిహద్దులే చెరిపేయరా రారా అందులో ఇంతుందని నాకిప్పుడే తెలిసింది రా మహా మత్తులో ముంచేయరా మగడా
గుండెల్లోన గాబరా ఇంకా తగ్గేలాగ లేదురా.. లిప్ లిప్ లింకే పెట్టేయ్ రా నా గల్లీ గల్లీ నీదిరా నువు గిల్లీ గిల్లీ గిచ్చర స్పీడో మీటర్ స్పీడే పెంచెయ్ రా ఓ ఓ పైకి రా పైపైకి రా నన్ను కర కర నమిలేయ్ రా నడుము వంపులే నలిపేయరా రారా సోకులే అరిటాకురా మగ చూపులే పిడిబాకురా సుఖ జాతరే జరిపించరా త్వరగా
Cast & Crew
🎤SingersGeetha Madhuri
✍️LyricsBhaskarabhatla
🎵MusicMani Sharma
⭐HeroNithiin
💫HeroineIleana D'Cruz
🎬DirectorParachuri Murali