Advertisement
ఎన్నోసార్లు నా పేరే విన్న
ఇంతందంగా నీ నోటే వింటూ ఉన్న
ప్రపంచానికే ఒకింత అస్సోయోచేయోపన్తా
మహా సుందరే తనంత
Advertisement
పేరు పెట్టి పిలిచేసింది
ఆ పిల్లే నన్ను అందరిలో
ఊరుగుండె బాదుకుంది
నా లక్ -ఏ చూసి బాధలో
కుర్ర పిల్ల గుండెలోన
కుర్చీవేసి సెటిల్ -ఐపోంది
ఇలాంటప్పుడే రవంత
ఎలా నమ్మడం ఇదంతా
అనే డౌట్ -ఉ లే ఎదంతా
తనతోనే లోకం ఇంకా నాకని
అనుకుంది మనసే మారేనా
కలలాగా వఛ్చి చేరుతుందని
తెలిపిందే నాతో నిదురయినా
ఆకాశం చూడని వెన్నెల అలల
నాకోసం దూకేను ఇలా
తన గుండెల లోతుకి చూపుల వాలా
విసిరే నాకైయ్యేలా
ప్రపంచానికే ఒకింత అస్సోయొచ్చేయోపన్థ
మహా సుందరే తనంత
పేరు పెట్టి పిలిచేసింది
ఆ పిల్లే నన్ను అందరిలో
ఊరుగుండె బాదుకుంది
నా లక్ -ఏ చూసి బాధలో
కుర్ర పిల్ల గుండెలోన
కుర్చీవేసి సెటిల్ -ఐపోంది
ఇలాంటప్పుడే రవంత
ఎలా నమ్మడం ఇదంతా
అనే డౌట్ -ఉ లే ఎదంతా