Advertisement
ఎన్నో ఎన్నో భావాలే
పెనవేసేయ్ ఎదలో రాగాలే
ఎన్నో ఎన్నో భావాలే
పెనవేసేయ్ ఎదలో రాగాలే
పులకించే బంధాలన్ని ఒకటై
ఆలకించే ఆనందాల పాటే
కనబడగా కనబడగా స్వర్గం
Advertisement
కదిలే ఈ క్షణమే
కాదా ఒక వరమే పులకించే
బంధాలన్ని ఒకటై
ఆలకించే ఆనందాల పాటే
ఎన్నో ఎన్నో భావాలే
పెనవేసేయ్ ఎదలో రాగాలే
ఈ వీచే గాలే కోరే
ఓ కరిగే కాలం ఆగి
ఉండిపోవా ఎప్పుడిలాగే
చిరునవ్వుల వెన్నెలలో
వె వన్నెల వన్నెలు అన్ని
నెమ్మదిగా బందీలైపోని
ఈ చక్కని చిత్రం లోని
ఓ చిలిపి వర్ణం నేనై
ఎల్లప్పుడూ సందడి చేసేయని
మది కోరే ఆశే తరముగా
కనిపించే మారం
ఎద చేసే బాసే నిమరగా
ఒలికించే గారం
ఆణువణువూ నాలో ఎన్నో పదనిసలే
పలికే పరవశమే
పులకించే బంధాలన్ని ఒక్కటై
ఆలకించే ఆనందాల పాటే