Advertisement
ఎన్నడూను విననీ
పదమే వచ్చే నీ నోటా
ఎదలో నదులే
ఎగసే వింటూ ఆ మాట
కళే వచ్చి చెలయేంత వింత
శైలే అయ్యి కదల్లేదు తనువంతా
ఇదే మాట మరో మరు అన్న
ప్రతిసారి మల్లి మొదలు నా జన్మ
Advertisement
ముసుగేయ్ వీడేనా
నా ప్రేమా
గాలే నీదే తగిలి
మౌనం నాలో యెగిరి
నాలో ప్రేమే తెలిపాలే
ఎదే మూసే గదికి
తాళం నీదే తెరిచి
నన్నే నీలో కలిపాలి
నా చిన్ని లోకం నువ్వయేంత ఇష్టం
ఎం చేసిందో నన్నే తెలుపనేలేనే
నాదన్న హృదయం నీదయ్యె సమయం
దాగి దాగి ఇన్నేళ్లకు ఎదురయ్యిందే
గతమే మరిచి
తిరిగే వచ్చిందా ప్రేమా
మరల వదిలే
గతమైపోనుందా ప్రేమా
ఇదే నీకు ఆట పోయిందా
నీవే రాని చోటంటూ ఉందా
గాడి పెట్టి దాచే వీలుందా
మెరుపు ఈ వలపేయ్